34% బీసీ కోటా సాధించే బాధ్యత చంద్రబాబుదే…ప్రధానితో భేటీ కావాలి: గుజ్జ సత్యం
34% బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో కేంద్రం జోక్యం చేసుకుని శాశ్వత పరిష్కారం చూపాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం చంద్రబాబు భేటీ అయి బీసీలకు న్యాయం చేయాలని, 34% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరారు.
Read More