“2027 జనగణనలో ప్రశ్న నెం.10కు ప్రత్యేక OBC కాలమ్ ఉండాల్సిందే”
2027 జనగణనలో ప్రశ్న నెం.10కు ప్రత్యేక OBC కాలమ్ ఏర్పాటు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం డిమాండ్ చేశారు. ప్రతి ఓబీసీ కులానికి ఖచ్చితమైన జనాభా లెక్కలు, శాస్త్రీయ డిజిటల్ కోడింగ్ ద్వారా సామాజిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ ప్రాతినిధ్యంపై వాస్తవ డేటా వెలుగులోకి రావాలని ఆయన కోరారు.
Read More