కొత్తపేటలో 33 అడుగుల కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం.. సీఎం రేవంత్‌రెడ్డికి ఆహ్వానం
నవంబర్‌లో విగ్రహావిష్కరణకు సీఎం సూచన.. చేనేత సమస్యలపై వినతిపత్రానికి సానుకూల స్పందన చేనేత కార్మికుల పెండింగ్ నిధులు, పెన్షన్లు, బీమా, నేతన్న భరోసా సమస్యల పరిష్కారానికి చర్యలు
Read More