గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి
1.24 లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీసులను స్ట్రీమ్‌లైన్ చేస్తున్నాం ఇప్పటికే 15 వేలకుపైగా ప్రమోషన్ అవకాశాలు.. 6 ఏళ్ల స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్‌కు
Read More