తెలంగాణలో భారీగా ఎమ్మార్వోల బదిలీ
రాష్ట్రంలో భారీగా తహసీల్దార్లు (ఎమ్మార్వోలు) బదిలీ అయ్యారు. 12 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్ లోకేష్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా అవసరాల దృష్ట్యా ఈ బదిలీలు జరిగాయని జారీ చేసిన ఉత్తర్వుల్లో ఆయన స్పష్టం చేశారు.నిర్మల్‌కి చెందిన ఏ. మోతీరాంను మంచిర్యాల డీఆర్వోగా పోస్టింగ్ ఇచ్చారు.వనపర్తికి చెందిన ఆర్. పాండును నాగర్‌కర్నూల్ డీఆర్వోగా బదిలీ చేశారు.
ఖమ్మంకి చెందిన వి. రవి కుమార్‌ను ములుగు డీఆర్వోగా పోస్టింగ్ ఇచ్చారు.
మేడ్చల్-మల్కాజిగిరి జె.స్వామికి కరీంనగర్ డీఆర్వోగా బాధ్యతలు అప్పగించారు.
నాగర్‌కర్నూల్‌కి చెందిన ఎ. పాండుకు కామారెడ్డి డీఆర్వోగా పోస్టింగ్ ఇచ్చారు.
జనగాంకి చెందిన సీహెచ్ శ్రీకాంత్‌కు మహబూబ్‌నగర్ స్పెషల్ కలెక్టర్ పీఏగా నియామించారు.
సూర్యాపేటకి చెందిన ఎం. సుదర్శన్ రెడ్డికి సిద్ధిపేట ఎస్‌డీసీ(ఎల్‌ఏ)గా బాధ్యతలు అప్పగించారు.
ఖమ్మం ఎం. రామదేవికి నల్గొండ ఎస్‌డీసీ(ఎల్‌ఏ) పోస్టింగ్
పెద్దపల్లి జి. కుమారస్వామికి సిరిసిల్ల ఎస్‌డీసీ(ఎల్‌ఏ) బాధ్యతలు
కరీంనగర్ ఎన్. వెంకట్ రెడ్డికి కరీంనగర్ ఎస్‌డీసీ(ఎల్‌ఏ)గా నియామకం
కరీంనగర్‌కి చెందిన బి. రాజేశ్వరికి పెద్దపల్లి డీఆర్వో బాధ్యతలు అప్పగించారు.
పెద్దపల్లికి చెందిన కె.వై.ప్రసాద్‌ను జగిత్యాల డీఆర్వోగా నియమించారు.
To get more interesting news, click the link below.
12 Tahsildars Transferred Across Telangana in Major Revenue Department Reshuffle
Large-scale transfers of (MROs) have taken place in the state. Revenue Department Secretary D.S. Lokesh Kumar issued orders on Wednesday transferring 12 tahsildars. The orders stated that the transfers were made due to administrative requirements.
- A. Mothiram from Nirmal has been posted as DRO of Mancherial.
- R. Pandu from Wanaparthy has been transferred as DRO of Nagarkurnool.
- V. Ravi Kumar from Khammam has been posted as DRO of Mulugu.
- J. Swamy from Medchal-Malkajgiri has been given responsibilities as DRO of Karimnagar.
- A. Pandu from Nagarkurnool has been posted as DRO of Kamareddy.
- C.H. Srikanth from Jangaon has been appointed as Special Collector PA of Mahabubnagar.
- M. Sudarshan Reddy from Suryapet has been assigned responsibilities as SDC (LA) of Siddipet.
- M. Ramadevi from Khammam has been posted as SDC (LA) of Nalgonda.
- G. Kumaraswamy from Peddapalli has been appointed as SDC (LA) of Sirisilla.
- N. Venkat Reddy from Karimnagar has been appointed as SDC (LA) of Karimnagar.
- B. Rajeshwari from Karimnagar has been given responsibilities as DRO of Peddapalli.
- K.Y. Prasad from Peddapalli has been appointed as DRO of Jagtial.
Satya Telangana is a Telugu daily newspaper delivering the latest news and updates.

