మెల్బోర్న్‌లో అమరావతి రాజధాని చట్టబద్ధత సంబరాలు.. ఎన్ఆర్ఐల ఆనందోత్సాహం
అమరావతి రాజధాని చట్టబద్ధత పొందిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల్లో ఆనందం వెల్లివిరిసింది. ముఖ్యంగా ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో అమరావతి రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని, Amaravati
Read More