NewsUseful

జనగణనలో గందరగోళం… బీసీల భవిష్యత్తుతో ఆటలాడొద్దు!

తెలంగాణలో జరుగుతున్న హౌస్ లిస్టింగ్ సర్వేలో సమన్వయ లోపాలు, డూప్లికేట్ నమోదు, ఫీల్డ్ స్థాయి గందరగోళంపై గుజ్జా సత్యం ఆందోళన వ్యక్తం చేశారు.
సెల్ఫ్ ఎన్యూమరేషన్ ద్వారా ఇప్పటికే వివరాలు సమర్పించిన కుటుంబాల వద్ద మళ్లీ డేటా సేకరణ జరగడం వల్ల గణాంకాల్లో తప్పులు వచ్చే ప్రమాదం ఉందన్నారు.

ఇలాంటి లోపాలు భవిష్యత్ సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లు, విద్యా & ఉద్యోగ అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపవచ్చని హెచ్చరించారు.

To get more interesting news, click the link below.

Telangana TV

Confusion in the Telangana BC census survey is raising serious concerns. Duplicate registrations, repeated data collection, and field-level coordination failures may affect BC reservations, welfare schemes, education, and employment opportunities. Accurate census data is essential to protect the future and rights of BC communities.

Satya Telangana is a Telugu daily newspaper delivering the latest news and updates.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *