మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలే బీసీ హక్కుల పోరాటానికి ప్రేరణ: గుజ్జ సత్యం
ఈ సందర్భంగా గుజ్జ సత్యం మాట్లాడుతూ, రాజకీయ స్వేచ్ఛ సాధించిన తర్వాత కూడా దేశంలో సామాజిక అసమానతలు ఇంకా కొనసాగుతుండటం ఆందోళనకరమని పేర్కొన్నారు. “రాజకీయ దాస్యం కంటే సామాజిక దాస్యమే ప్రమాదకరం” అని శతాబ్దం క్రితమే పూలే చెప్పిన మాటలు నేటి పరిస్థితుల్లో మరింత నిజమయ్యాయని ఆయన అన్నారు.
Read More