HealthUseful

రోజుకు ఒకటి…

డజను అరటిపండ్లు కొంటే… ఒకట్రెండు రోజుల్లోనే బాగా మగ్గిపోతాయి. దాంతో నచ్చక చెత్తబుట్టలో వేస్తాం. అలాంటప్పుడు రోజూ ఒక అరటిపండు చొప్పున ఫ్రెష్‌గా వారం పాటు తినాలంటే ఎలా?

ఈ సమస్యకు దక్షిణ కొరియా ఒక చక్కని ఐడియా కనిపెట్టింది.సాధారణంగా ఒక గెల నుంచి తెంపిన పండ్లు ఒకేసారి పండుతాయి. వాటిని రోజుకొకటి చొప్పున తినాలంటే… అందుకోసం దక్షిణ కొరియాలోని ఇ-మార్ట్‌ సూపర్‌ మార్కెట్‌ చైన్‌ ఓ వినూత్నమైన ప్యాకేజింగ్‌ను ప్రారంభించింది.

ఈ ప్యాకింగ్‌లో ఏడు అరటిపండ్లు ఉంటాయి. దక్షిణ కొరియాలో ‘రోజుకు ఒకటి’ అనే పద్ధతిలో అరటిపండు ప్యాక్‌లను అమ్ముతారు. అందులో ప్రతీ ఒక్క అరటిపండు వేర్వేరు పక్వ దశలలోఉంటుంది. అంటే పసుపు రంగు నుంచి క్రమంగా ఆకుపచ్చ రంగుదాకా. ఉదాహరణకు పసుపు రంగు అరటిపండు ఆ రోజే తినడానికి సిద్ధంగా ఉంటుంది. తర్వాతి పండు మరుసటిరోజు పండుతుంది. ఇలా… వారం పాటు ఎంచక్కా ఎలాంటి టెన్షన్‌ లేకుండా అరటిపండును ఆరగించొచ్చు. దీనిని సాధారణంగా జరిగే ఆహార వ్యర్థాల సమస్యకు ఒక సులభమైన పరిష్కారంగా పేర్కొంటున్నారు.

To get more interesting news, click the link below.

Telangana TV

South Korea Introduces Smart Banana Pack to Reduce Food Waste

A smart banana packaging concept from South Korea featuring seven bananas at different ripeness stages, allowing consumers to enjoy one fresh banana each day while reducing food waste.

When we buy a dozen bananas, they often ripen within a day or two. As a result, many people end up throwing them away because they become overripe. So, how can you enjoy one fresh banana every day for an entire week?

South Korea has come up with a clever solution.

Normally, bananas from the same bunch ripen at roughly the same time. To address this issue, South Korean supermarket chain E-Mart introduced an innovative packaging concept. The pack contains seven bananas and is marketed as a “One Banana a Day” package.

In this special pack, each banana is at a different stage of ripeness. The bananas are arranged from fully ripe yellow ones to greener, less ripe ones. For example, the yellow banana is ready to eat on the day of purchase, while the next banana ripens the following day. This pattern continues throughout the week, allowing consumers to enjoy a perfectly ripe banana every day without worrying about spoilage.

The concept is being praised as a simple yet effective solution to reduce food waste and help people consume bananas more efficiently.

Satya Telangana is a Telugu daily newspaper delivering the latest news and updates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *