Lifestyle

ఎందుకు ఉదయం లేవగానే చేతులు రుద్ది, కళ్లకు అద్దుకుంటారు?

see-your-hands-when-you-wake-up

మన చేతి గీతల మీద మన భవిష్యత్తు ఆధారపడివుంది. బ్రహ్మ మన జీవితంలో జరిగే వాటన్నింటినీ చేతిగీతల ద్వారా అరచేతిలో భద్రపరిచాడు. కాబట్టి ఉదయం లేచిన వెంటనే ఆయన రాసిన చేతి గీతలు చూడటం వల్ల బ్రహ్మను పూజించిన ఫలితం ఉంటుందని అంటారు. అయితే ఈ అలవాటుకి ఓ ఆరోగ్యపరమైన కారణం కూడా ఉంది. రాత్రిపూట నిద్రలో శరీరంలోని పలు అవయవాలు విశ్రాంతి తీసుకుంటాయి. తద్వారా శరీరంలోని వేడిమి తగ్గుతుంది. ఉదయం లేవగానే చేతుల్ని రుద్దుకుంటే ఉష్ణం పెరుగుతుంది. తర్వాత చేతుల్ని కళ్లకు అద్దుకుంటే, ఉష్ణశక్తి కనుల ద్వారా శరీరమంతటికీ వ్యాపిస్తుంది.

Share this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *