చైనాలో భూప్రకంపనలు.. ఇద్దరి మృతి, వేలాది మంది తరలింపు, కూలిన భవనాలు

చైనాలో భూప్రకంపనలు.. ఇద్దరి మృతి, వేలాది మంది తరలింపు, కూలిన భవనాలుచైనాలోని నైరుతి ప్రాంతమైన గ్వాంగ్షీ (Guangxi) ప్రావిన్స్‌లో ఇవాళ (సోమవారం) తెల్లవారుజామున సంభవించిన శక్తిమంతమైన భూప్రకంపనలు తీవ్ర కలకలం సృష్టించాయి. రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రతతో నమోదైన ఈ భూప్రకంపనల కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించగా, లియుజౌ (Liuzhou) నగరం నుంచి సుమారు 7,000 మందికి పైగా నివాసితులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
To get more interesting news, click the link below.
Powerful Earthquake Hits China: Two Dead, Thousands Evacuated, Buildings Damaged
A strong earthquake struck Guangxi Province in southwestern China early Monday morning, creating panic across the region. The earthquake measured 5.2 on the Richter scale and caused significant damage in several areas.
According to officials, two people lost their lives due to the tremors, while more than 7,000 residents from the city of Liuzhou were evacuated to safer locations as a precautionary measure.
Several buildings reportedly suffered damage, and rescue and relief operations are currently underway. Emergency response teams have been deployed to assess the situation and provide assistance to affected residents.
Authorities are closely monitoring the region for possible aftershocks and have urged people to remain alert.
Satya Telangana is a Telugu daily newspaper delivering the latest news and updates.
