ఫిట్నెస్ సప్లిమెంట్లు ఎక్కువగా వాడుతున్నారా? జాగ్రత్త..
ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఫిట్నెస్, డైట్, బాడీ బిల్డింగ్‌కు సంబంధించిన సలహాలు చాలా కనిపిస్తున్నాయి. శరీరం ఫిట్‌గా ఉండాలని చాలా మంది ప్రోటీన్ పౌడర్లు, ఫ్యాట్ బర్నర్లు, ప్రీ-వర్కౌట్ డ్రింక్స్ వంటి సప్లిమెంట్లు వాడుతున్నారు. కానీ వీటిని తప్పుగా లేదా ఎక్కువగా వాడితే కాలేయానికి (లివర్‌కు) హాని కలగవచ్చు. మన శరీరంలో మనం తినే ఆహారం మొత్తం ప్రాసెస్ చేసే ముఖ్య అవయవం కాలేయం. అందుకే ఎక్కువ సప్లిమెంట్లు తీసుకుంటే కాలేయంపై అదనపు ఒత్తిడి పడుతుంది.ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం హానికరం
ప్రోటీన్ శరీరానికి అవసరం. ఇది కండరాలు పెరగడానికి సహాయపడుతుంది. కానీ అవసరానికి మించి ప్రోటీన్ తీసుకుంటే హానికరం. ప్రత్యేకంగా ప్రోటీన్ పౌడర్లు ఎక్కువగా తీసుకుంటే కాలేయం, కిడ్నీలు ఎక్కువగా పనిచేయాలి. దీర్ఘకాలంలో ఇది ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి ప్రోటీన్‌ను సహజ ఆహారాల నుంచి తీసుకోవడం మంచిది. పప్పులు, గుడ్లు, పాలు, పెరుగు, సోయా, నట్స్ వంటి ఆహారాలను తీసుకుంటే శరీరానికి అవసరమైన ప్రోటీన్ సహజంగా అందుతుంది.
కాలేయ సమస్యల ప్రారంభ లక్షణాలు
కాలేయ సమస్యలు మొదట్లో సులభంగా గుర్తించలేము. కానీ కొన్ని సంకేతాలు ఉంటాయి.
ఎప్పుడూ అలసటగా అనిపించడం
ఆకలి తగ్గిపోవడం
కళ్ళు, చర్మం పసుపు రంగులోకి మారడం
మూత్రం రంగు ముదురుగా ఉండటం.
To get more interesting news, click the link below.
Fitness Supplements Side Effects: Excess Protein Intake May Harm Your Liver

These days, social media is filled with fitness, diet, and bodybuilding advice. Many people use supplements like protein powders, fat burners, and pre-workout drinks to stay fit and build muscle. However, using these supplements incorrectly or in excessive amounts can harm the liver.
The liver is one of the most important organs in the body because it processes everything we eat and drink. When too many supplements are consumed, the liver has to work harder, putting extra stress on it.
Excess Protein Intake Can Be Harmful
Protein is essential for the body and helps in muscle growth. But consuming more protein than the body needs can be harmful. Excessive use of protein powders can put extra pressure on the liver and kidneys. Over time, this may lead to serious health problems.
That’s why it is better to get protein naturally from foods such as:
- Lentils and pulses
- Eggs
- Milk and curd
- Soy products
- Nuts and seeds
These foods provide the body with healthy and natural protein.
Early Signs of Liver Problems
Liver problems may not be easy to identify in the beginning, but some warning signs include:
- Constant tiredness or fatigue
- Loss of appetite
- Yellowing of the eyes and skin (jaundice)
- Dark-colored urine
Satya Telangana is a Telugu daily newspaper delivering the latest news and updates.

