తెలంగాణలో ఎండల తీవ్రత పెరుగుతోంది El Niño ప్రభావంతో హీట్ వేవ్ అలర్ట్
తెలంగాణలో ఎండలు రోజు రోజుకీ తీవ్రరూపం దాల్చుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుదల, హీట్ వేవ్ ప్రభావం, వేసవి తీవ్రత ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత పెరిగి, రాత్రి సమయంలో కూడా వేడి తగ్గకపోవడం వల్ల ఉక్కపోత వాతావరణం నెలకొంది. ముఖ్యంగా మార్చి చివరి నుంచి తెలంగాణలో సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఏప్రిల్ ప్రారంభంలో వర్షాలు పడినప్పటికీ, ప్రస్తుతం మళ్లీ తెలంగాణ ఎండలు, వేసవి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల వరకు అధికంగా టెంపరేచర్ నమోదు అవుతోంది.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, ఏప్రిల్ చివరి నాటికి తెలంగాణ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా హీట్ వేవ్ అలర్ట్ తెలంగాణ, ఎండల తీవ్రత మే, జూన్ నెలల్లో గరిష్ట స్థాయికి చేరే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితులకు ప్రధాన కారణంగా El Niño ప్రభావం పెరుగుతుండటం అని నిపుణులు చెబుతున్నారు.
పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర జలాల ఉష్ణోగ్రతలు 0.5 నుంచి 1 డిగ్రీ వరకు పెరగడం వల్ల ఎల్ నినో ప్రభావం ఏర్పడి, దక్షిణ భారతదేశంపై ముఖ్యంగా తెలంగాణ వాతావరణం పై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ ప్రభావం వల్ల నైరుతి రుతుపవనాలు బలహీనపడటం, వర్షపాతం తగ్గడం, ఎండలు పెరగడం వంటి పరిస్థితులు ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
వేసవి కాలం 2026, తెలంగాణ హీట్ వేవ్, ఉష్ణోగ్రతల పెరుగుదల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లకుండా ఉండటం, తగినంత నీరు తాగడం, సన్‌స్ట్రోక్ నుంచి రక్షణ పొందడం అవసరమని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే, కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు తెలంగాణ లో కురిసే అవకాశముందని కూడా అధికారులు తెలిపారు. అయితే అవి తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇవ్వగలవని, మొత్తంగా వేసవి తీవ్రత, తెలంగాణ ఉష్ణోగ్రతలు, హీట్ వేవ్ ప్రభావం మరింత పెరిగే అవకాశముందని స్పష్టం చేశారు.
To get more interesting news, click the link below.
Telangana Heat Wave Intensifies Rising Temperatures, El Niño Impact Worsen Summer Conditions

Telangana is currently experiencing a severe heat wave, with rising temperatures in Telangana becoming a major concern for residents. The Telangana weather has turned extremely hot, with intense sunlight visible from early morning hours. The impact of hot weather in Telangana is not limited to daytime alone, as even nights are witnessing high temperatures, leading to uncomfortable and humid conditions across the state.
From the last week of March, Telangana temperature levels have been consistently above normal. Although a few districts received light rainfall during the first week of April, offering temporary relief, the summer heat in Telangana has intensified once again. At present, temperatures are recording 2 to 3 degrees Celsius above average, signaling a strong heat wave alert in Telangana.
According to meteorological reports, the Telangana heat wave 2026 is expected to worsen further by the end of April. The India Meteorological Department (IMD) has warned that high temperatures in Telangana will continue to rise, especially in interior districts. Several areas may soon record temperatures crossing 42°C, making the extreme heat in Telangana even more dangerous for public health.
The primary reason behind this alarming Telangana weather update is the growing influence of El Niño. The warming of sea surface temperatures in the Pacific Ocean by about 0.5 to 1 degree Celsius is triggering the El Niño effect, which has a direct impact on weather patterns in India. As a result, South India heat wave conditions are becoming more intense, particularly in Telangana and neighboring states.
Experts say that due to the El Niño impact in India, the southwest monsoon could weaken this year. This may lead to low rainfall in Telangana, prolonged dry spells, and an extended summer season in India 2026. The months of May and June are expected to witness peak heat wave conditions in Telangana, with scorching temperatures and dry winds adding to the discomfort.
The IMD weather forecast has also indicated that while there may be occasional scattered rains in Telangana, these will not significantly reduce the overall heat wave intensity. Instead, humidity levels may rise after rainfall, creating even more uncomfortable weather conditions.
Authorities have issued a Telangana heat wave warning, urging people to take preventive measures. Health experts recommend avoiding direct sun exposure during afternoon hours, drinking plenty of water, wearing light clothing, and taking precautions against heatstroke. Vulnerable groups such as children, elderly people, and outdoor workers are at higher risk during this extreme heat in India.
With Telangana temperatures rising rapidly, the situation highlights the broader impact of climate change in India and the increasing frequency of heat waves in India. As the El Niño effect strengthens, the coming weeks are likely to bring even more challenging weather conditions, making it crucial for citizens to stay alert and prepared.
Overall, the Telangana heat wave, rising temperatures, hot weather conditions, and El Niño impact are expected to dominate the state’s climate, with only minimal and temporary relief from occasional rains.
Satya Telangana is a Telugu daily newspaper delivering the latest news and updates.

