పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు మహిళా రిజర్వేషన్ బిల్లుపై కీలక చర్చలు, బీజేపీ విప్ జారీ
ఈనెల 16, 17, 18 తేదీల్లో జరుగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు (Parliament Special Sessions) దేశ రాజకీయాల్లో కీలక మలుపు తిప్పనున్నాయి. ఈ నేపథ్యంలో Bharatiya Janata Party (బీజేపీ) తమ పార్టీ ఎంపీలకు మూడు లైన్ల విప్ (Three Line Whip) జారీ చేసింది. ఈ మూడు రోజులు ప్రతి ఎంపీ తప్పనిసరిగా హాజరుకావాలని, ఎలాంటి సెలవులు మంజూరు చేయబోమని స్పష్టం చేసింది. కేంద్ర మంత్రులు సహా అందరూ సభలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లు (Women Reservation Bill) పై చర్చలకు కేంద్రీకృతం కానున్నాయి. నారీ శక్తి వందన్ అధినియం (Nari Shakti Vandan Adhiniyam 2023) అమలు విధానంపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం, మహిళా రిజర్వేషన్ అమలు జనగణన (Census) మరియు నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) తర్వాత మాత్రమే జరగాలి. అయితే జనగణనలో ఆలస్యం జరుగుతున్న నేపథ్యంలో, 2011 జనాభా లెక్కలు (2011 Census Data) ఆధారంగా ముందుకు వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం.
ఇక 2029 లోక్‌సభ ఎన్నికల నుంచి మహిళా రిజర్వేషన్ అమలు (Women Reservation Implementation 2029) జరిగేలా అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా మద్దతు తెలపాలని ప్రధాని Narendra Modi పిలుపునిచ్చారు. ఈ విషయంపై అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు ఆయన లేఖ రాశారు.
ప్రధాని మోదీ ప్రకారం, ఈ పార్లమెంట్ స్పెషల్ సెషన్ దేశ ప్రజాస్వామ్యానికి ఒక చారిత్రక ఘట్టంగా నిలుస్తుందని తెలిపారు. నారీ శక్తి వందన్ అధినియం చర్చ (Women Reservation Bill Debate) దేశంలో మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని మరింత బలపరుస్తుందని చెప్పారు. ఈ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలుపుతుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
To get more interesting news, click the link below.
Parliament Special Session BJP Issues Whip on Women Reservation Bill

India is gearing up for a crucial Parliament Special Session on April 16, 17, and 18, placing the spotlight firmly on the Women Reservation Bill India and key constitutional reforms. In a significant move, the Bharatiya Janata Party (BJP) has issued a strict three-line whip, making attendance mandatory for all its Members of Parliament during the Parliament Special Session. The directive clearly states that no leave will be granted, and all MPs, including Union Ministers, must be present in the House throughout the session.
The upcoming Parliament Special Session India is expected to focus heavily on the Women Reservation Bill, also known as the Nari Shakti Vandan Adhiniyam 2023. The government is likely to introduce key amendments related to the implementation timeline of the Women Reservation Bill India, making it one of the most discussed topics in current Indian politics news.
As per the provisions of the Women Reservation Bill, the implementation of reservation for women in legislatures is linked to the completion of the Census India and delimitation process India. However, due to delays in the Census, the Centre is reportedly considering moving forward using the 2011 Census data India, which has become a major talking point in the ongoing Parliament Special Session discussions.
Meanwhile, Prime Minister Narendra Modi has urged all political parties to rise above differences and extend unanimous support to the Women Reservation Bill India. In a letter addressed to floor leaders of various parties, Modi emphasized that the Parliament Special Session will witness a historic debate on the Nari Shakti Vandan Adhiniyam starting April 16.
He highlighted that the Women Reservation Bill aims to ensure women’s participation in politics from the Lok Sabha Elections 2029, making it a landmark reform in Indian democracy. Expressing strong confidence, the Prime Minister stated that Parliament is likely to pass the Women Reservation Bill India unanimously, strengthening democratic values and women empowerment in India
Satya Telangana is a Telugu daily newspaper delivering the latest news and updates.

