NewsTrendyUseful

పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..

పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు.పసిడి ప్రియులకు బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. నిన్నటి వరకు తగ్గుతూ వచ్చిన ధరలు నేడు భారీగా పెరిగాయి. నిన్న(సోమవారం) హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 1,56,220 రూపాయల వద్ద.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,43,200 రూపాయల వద్ద..10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం 1,17,170 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. ఈ రోజు బంగారం ధరలు పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 820 రూపాయలు.. 22 క్యారెట్ల బంగారంపై 750 రూపాయలు.. 18 క్యారెట్ల బంగారంపై 610 రూపాయలు పెరిగింది.గుడ్ రిటర్న్స్ వెబ్ సైట్ ప్రకారం ఉదయం 10 గంటల ప్రాంతంలో హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 1,57,040 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,43,950 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం 1,17,780 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.

ప్రముఖ నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర ఇలా ( 10 గ్రాములు)

హైదరాబాద్: రూ.1,57,040

విజయవాడ: రూ.1,57,040

విశాఖపట్నం: రూ.1,57,040

ముంబై: రూ.1,57,040

బెంగళూరు: రూ.1,57,040

ఢిల్లీ: రూ.1,57,190

చెన్నై: రూ.1,62,220

సూరత్: రూ.1,57,190

మధురై: రూ.1,62,220

కోయంబత్తూరు: రూ.1,62,220

To get more interesting news, click the link below.

Telangana TV

Gold lovers are witnessing a sharp rise in gold prices today after several days of decline. Gold rates increased significantly across major Indian cities, creating concern among buyers and investors.

On Monday, in the Hyderabad market, 10 grams of 24K pure gold was traded at Rs.1,56,220, while 22K gold stood at Rs.1,43,200 and 18K gold at Rs.1,17,170. Today, gold prices surged again. The price of 24K gold increased by Rs.820, 22K gold by Rs.750, and 18K gold by Rs.610 per 10 grams.

According to the Good Returns website, as of 10 AM today, gold prices in Hyderabad are as follows:

  • 24K Gold (10 grams): Rs.1,57,040
  • 22K Gold (10 grams): Rs.1,43,950
  • 18K Gold (10 grams): Rs.1,17,780

24K Gold Prices in Major Indian Cities (10 grams)

  • Hyderabad – Rs.1,57,040
  • Vijayawada – Rs.1,57,040
  • Visakhapatnam – Rs.1,57,040
  • Mumbai – Rs.1,57,040
  • Bengaluru – Rs.1,57,040
  • Delhi – Rs.1,57,190
  • Chennai – Rs.1,62,220
  • Surat – Rs.1,57,190
  • Madurai – Rs.1,62,220
  • Coimbatore – Rs.1,62,220

Satya Telangana is a Telugu daily newspaper delivering the latest news and updates.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *