అమరావతి రాజధాని బిల్లు ఆమోదం – ఆంధ్రప్రదేశ్‌లో సంబరాలు, మంత్రి నారా లోకేశ్ స్పందన
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశంపై చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది. లోక్‌సభలో అమరావతి రాజధాని బిల్లుకు ఆమోదం లభించడంతో రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. “అమరావతి రాజధాని”గా అధికారిక
Read More