TechGadgetsLifestyle

త్వరలో ‘వాట్సాప్ ప్లస్’ సబ్‌స్క్రిప్షన్.. కొత్త ఫీచర్లకు చార్జ్!

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలో కొత్త సబ్‌స్క్రిప్షన్ సేవను ప్రవేశపెట్టబోతోంది. ‘వాట్సాప్ ప్లస్’ పేరుతో రానున్న ఈ ప్లాన్ ద్వారా యూజర్లకు మరిన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్లు అందించనున్నట్లు సమాచారం. అయితే, ఇది పూర్తిగా ఆప్షనల్ ప్లాన్ మాత్రమే. ఇప్పటి వరకు ఉన్న మెసేజింగ్, కాలింగ్ వంటి ప్రాథమిక సేవలు మాత్రం ఉచితంగానే కొనసాగుతాయి.


‘వాట్సాప్ ప్లస్’ అంటే ఏమిటి?

‘వాట్సాప్ ప్లస్’ అనేది వాట్సాప్ అందించబోయే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ సేవ. ఇందులో సాధారణ యూజర్లకు అందుబాటులో లేని కొన్ని ప్రత్యేక ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఈ ఫీచర్లను మాతృ సంస్థ మెటా అభివృద్ధి చేస్తోంది.

ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ వినియోగదారుల కోసం ఈ ఫీచర్లు ఇంకా డెవలపింగ్ స్టేజ్‌లోనే ఉన్నాయని టెక్ వర్గాలు చెబుతున్నాయి.


మరింత కస్టమైజేషన్.. కొత్త లుక్

‘వాట్సాప్ ప్లస్’లో యాప్ లుక్, ఫంక్షన్లలో ఎక్కువ కస్టమైజేషన్ అవకాశాలు ఉండనున్నాయి. యూజర్లు తమకు నచ్చిన విధంగా యాప్ థీమ్‌ను మార్చుకోవచ్చు.

  • యాప్ థీమ్‌ను కస్టమైజ్ చేసుకునే అవకాశం
  • డిఫరెంట్ కలర్స్ యాడ్ చేసుకునే ఫీచర్
  • దాదాపు 14 రకాల కొత్త ఐకాన్ స్టైల్స్
  • ఇంటర్‌ఫేస్‌పై మరింత కంట్రోల్

ఈ ఫీచర్లతో యాప్ ఉపయోగించడం మరింత ఆకర్షణీయంగా మారుతుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.


చాట్ పిన్నింగ్ లిమిట్ పెరుగుతుంది

ప్రస్తుతం వాట్సాప్‌లో మూడు చాట్స్‌ను మాత్రమే పిన్ చేసుకునే అవకాశం ఉంది.

కానీ ‘వాట్సాప్ ప్లస్’ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే ఈ లిమిట్ గణనీయంగా పెరుగుతుంది.

  • ఒకేసారి 20 చాట్స్ వరకు పిన్ చేసుకునే అవకాశం
  • ముఖ్యమైన సంభాషణలను సులభంగా మేనేజ్ చేసే అవకాశం

ఇది ఎక్కువగా వాట్సాప్ ఉపయోగించే వారికి ఉపయోగపడే ఫీచర్‌గా భావిస్తున్నారు.


ప్రత్యేక రింగ్‌టోన్స్ కూడా

కొత్త ఫీచర్లలో మరో ఆసక్తికరమైన అంశం రింగ్‌టోన్ కస్టమైజేషన్.

సాధారణంగా ఇతర యాప్స్ నోటిఫికేషన్లు మరియు వాట్సాప్ నోటిఫికేషన్లు ఒకే తరహా రింగ్‌టోన్‌తో వస్తాయి. కానీ కొత్త సబ్‌స్క్రిప్షన్‌లో:

  • వాట్సాప్ కాల్స్‌కు ప్రత్యేక రింగ్‌టోన్
  • మెసేజెస్‌కు వేరే రింగ్‌టోన్
  • వేర్వేరు అకౌంట్లకు వేర్వేరు నోటిఫికేషన్ సౌండ్స్

సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది.


ఉచిత ఫీచర్లు అలాగే కొనసాగుతాయి

వాట్సాప్ ప్లస్ వచ్చినప్పటికీ సాధారణ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.

ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ముఖ్యమైన ఫీచర్లు అన్నీ ఉచితంగానే కొనసాగుతాయి.

  • మెసేజింగ్
  • వాయిస్ కాల్స్
  • వీడియో కాలింగ్
  • ఫోటోలు, వీడియోలు పంపడం
  • సెక్యూరిటీ ఫీచర్లు

అన్నీ యథావిధిగా ఫ్రీగా అందుబాటులో ఉంటాయి.

‘వాట్సాప్ ప్లస్’ ద్వారా యూజర్లకు మరింత కస్టమైజేషన్, పర్సనలైజేషన్ అవకాశాలు ఇవ్వాలని మెటా ప్రయత్నిస్తోంది. సాధారణ సేవలు ఉచితంగానే కొనసాగుతుండగా, అదనపు ఫీచర్ల కోసం మాత్రమే సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ తీసుకునే అవకాశం ఉండటం యూజర్లకు మంచి ఎంపికగా మారొచ్చు.


To get more interesting news, click the link below.

Telangana TV

WhatsApp Plus Subscription: New Premium Features May Soon Come With a Price

The world’s most popular messaging platform is reportedly preparing to introduce a new premium model, and many users are now discussing WhatsApp Plus subscription features and what they could mean for everyday communication. According to recent reports and social media technology updates, the company is exploring ways to introduce WhatsApp premium features subscription plans that may offer advanced tools for users willing to pay for additional services.

What Is WhatsApp Plus?

Many people are asking, what is WhatsApp Plus and how it differs from the standard version of the app. In simple terms, the concept of WhatsApp Plus latest update details revolves around adding premium tools and extra functionality that go beyond the basic messaging features currently available.

These improvements may include enhanced privacy controls, advanced customization options, and additional messaging tools. Experts say that such updates are part of broader WhatsApp feature updates designed to improve the user experience.

WhatsApp Charging for New Features

One of the biggest talking points is the possibility of WhatsApp charging for new features. While the core messaging service is expected to remain free, some advanced tools may become part of a WhatsApp premium subscription.

The idea behind WhatsApp paid features announcement is similar to what many other digital platforms have already introduced—offering basic services for free while charging for enhanced capabilities.

WhatsApp Subscription Plan and Premium Access

If implemented, a WhatsApp subscription plan could include options for individuals and businesses. These plans may provide WhatsApp premium access to advanced messaging tools, productivity features, and improved account management.

Industry experts believe that such messaging app subscription plans are becoming increasingly common as companies seek to add value through paid digital services.

Premium Features for Businesses and Power Users

The potential rollout of WhatsApp business premium features could especially benefit small businesses and content creators. Businesses may gain access to improved automation tools, analytics, and customer communication options.

These updates would fall under broader paid messaging app features designed to enhance communication efficiency.

The Rise of Social Media Premium Services

The introduction of a messaging platform subscription would place WhatsApp alongside other platforms that already offer social media premium services. Such tools often include enhanced customization, advanced security options, and professional communication features.

Experts say that these social media premium tools could transform messaging apps from simple chat platforms into powerful digital communication hubs.

WhatsApp Update Information and Future Outlook

While the company has not officially confirmed all details, ongoing WhatsApp update information suggests that premium services may become an important part of the platform’s future. The goal is likely to provide additional features without affecting the free messaging experience that billions of users rely on every day.

As social media technology updates continue to evolve, users can expect more innovation in messaging platforms and digital communication tools.

For more technology news, WhatsApp feature updates, and digital platform developments, stay connected with Satya Telangana Newspaper for the latest updates from the world of technology.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *