తెలంగాణ బడ్జెట్ 2026–27: ముఖ్యాంశాలు, కేటాయింపులు
తెలంగాణ బడ్జెట్ (Telangana Budget) సమావేశాలు రాష్ట్ర ఆర్థిక ప్రణాళికలకు కీలక వేదికగా నిలుస్తాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయం, వ్యయం, సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రాజెక్టులు వంటి అంశాలను వివరంగా ప్రవేశపెడుతుంది. ఎమ్మెల్యేలు వివిధ రంగాలపై చర్చిస్తూ ప్రజలకు ఉపయోగపడే మార్పులు, సూచనలు చేస్తారు. రాష్ట్ర అభివృద్ధి దిశను నిర్ణయించే ముఖ్యమైన ప్రక్రియగా బడ్జెట్ సమావేశాలు నిలుస్తాయి.
To get more interesting news, click the link below.
ఆలయాల అభివృద్ధికి ఆర్థిక సాయం – రూ.440 కోట్లు
- ఎస్సీ గురుకులాలు – రూ.508 కోట్లు
- మిషన్ భగీరథ అర్బన్ – రూ.500 కోట్లు
- HMDAలో అభివృద్ధి పనులకు – రూ.500 కోట్లు
- MBC అభివృద్ధి కార్పొరేషన్‌కు – రూ.400 కోట్లు
- వ్యవసాయ యాంత్రీకరణ – రూ.344కోట్లు
- నేతన్నలకు సాయం – రూ.450 కోట్లు

విద్యార్థులకు గుడ్ న్యూస్..
- ప్రీ ప్రైమరీ మొదలు ఇంటర్ విద్యార్థుల దాకా బ్రేక్ ఫాస్ట్ పథకం
- 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలు
- ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం
- దివ్యాంగ విద్యార్థులకు రెట్రో ఫిట్టెడ్ మోటరైజ్డ్ వాహనాల పంపిణీ
- వెల్ఫేర్ స్కూల్స్‌లో వసతుల కల్పనకు రూ.100కోట్లు
- 57 పాలిటెక్నిక్ కాలేజీలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్స్‌గా అప్‌గ్రేడ్
- 2026-27 సంవత్సరానికి పాలిటెక్నిక్ కాలేజీల్లో 15 కొత్త కోర్సులు
- విద్యాశాఖ పరిధిలోకి స్కిల్ యూనివర్సిటీ
- ITIలలో ATC ట్రైనీలకు ప్రతినెలా రూ.2వేల స్కాలర్‌షిప్
- విదేశాల్లో యువతకు ఉపాధి అవకాశాల కోసం కొత్తగా సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్‌మెంట్ కార్యక్రమం
బడ్జెట్‌లో ఆరోగ్యశాఖకు ప్రాధాన్యమిచ్చిన ప్రభుత్వం
- ఆరోగ్యశాఖకు రూ.13,679 కోట్లు కేటాయించిన ప్రభుత్వం
- తెలంగాణ చరిత్రలో ఆరోగ్యశాఖకు ఇదే అత్యధిక కేటాయింపు
తెలంగాణ బడ్జెట్ – కేటాయింపుల వివరాలు..
- ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాకు పథకానికి రూ.4,000 కోట్లు
- పంట బీమా పథకానికి రూ.1,886 కోట్లు
- మూసీ రివర్ ఫ్రంట్‌కు రూ.1,500 కోట్లు
- CURE ఏరియా అభివృద్ధికి రూ.2,654 కోట్లు
- ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1000 కోట్లు
- ఎంప్లాయిస్ హెల్త్ స్కీంకు రూ.1,056 కోట్లు
- ఎస్సీ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు రూ.1,500 కోట్లు
తెలంగాణ బడ్జెట్ – కేటాయింపుల వివరాలు..
- పంచాయతీరాజ్ రోడ్లకు రూ.2,062 కోట్లు
- రోడ్లు భవనాల శాఖకు రూ.6,416 కోట్లు
- హ్యామ్ రోడ్లకు రూ.3,053 కోట్లు
- రీజనల్ రింగ్ రోడ్డుకు రూ1,525 కోట్లు
- రాజీవ్ యువ వికాసానికి రూ.5,800 కోట్లు
- యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్‌కి రూ.5,000 కోట్లు
6 గ్యారంటీలకు కేటాయింపు..
- ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు రూ.600 కోట్లు
- పవర్ సబ్సిడీకి రూ.14,000 కోట్లు
- బియ్యం సబ్సిడీ రూ.3,000 కోట్లు
- కల్యాణలక్ష్మి / షాది ముబారక్ రూ.3,683 కోట్లు
- విద్యార్థుల డైట్ ఛార్జీలు రూ.2,170 కోట్లు
- స్కాలర్‌షిప్‌లకు రూ.4,343 కోట్లు
- తప్పనిసరి కార్యాలయ ఖర్చులు రూ.2,323 కోట్లు
6 గ్యారంటీలకు రూ.50,713కోట్లు కేటాయింపు..
- రైతు భరోసాకు రూ.18,000 కోట్లు
- చేయూతకు రూ.14,861 కోట్లు
- ఇందిరమ్మ ఇండ్లకు రూ.5,500 కోట్లు
- మహాలక్ష్మికి రూ.4,305 కోట్లు
- సన్న వడ్ల బోనస్‌కు రూ.3,500 కోట్లు
- గృహ జ్యోతి (200 యూనిట్లు ఉచిత విద్యుత్) రూ.2,080 కోట్లు
- రాజీవ్ ఆరోగ్య శ్రీ రూ.1,143 కోట్లు
- మహాలక్ష్మి పథకం కింద LPG సబ్సిడీ రూ.723 కోట్లు
తెలంగాణను దేశానికి భవిష్యత్తు ఆర్థిక శక్తిగా మారుస్తాం: భట్టి
- ఈ క్రమంలోనే తెలంగాణ సమ్మిట్ నిర్వహణ: డిప్యూటీ సీఎం భట్టి
- క్యూర్, ప్యూర్, రేర్ కాన్సెప్ట్‌తో ముందుకు వెళ్తున్నాం: భట్టి
- పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నాం: భట్టి
బడ్జెట్ కేటాయింపుల వివరాలివే..
- శాంతి భద్రతలు – రూ.11,907 కోట్లు
- గోదావరి పుష్కరాలు – రూ.500 కోట్లు
- పర్యాటక శాఖ – రూ.1,224 కోట్లు
- రాజీవ్ యువ వికాసం – రూ.6వేల కోట్లు
- గృహ నిర్మాణం – రూ.7,430 కోట్లు
- ఐటీ రంగం – రూ.875 కోట్లు
- పరిశ్రమలు – రూ.3,490 కోట్లు
- చేనేత – రూ.258 కోట్లు
- పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి – రూ.33,688 కోట్లు
- సాగునీటి ప్రాజెక్టులు – రూ.22,615 కోట్లు
- రవాణా శాఖ – రూ.12,759 కోట్లు
- న్యాయ శాఖ – రూ.2,367 కోట్లు
- పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ – రూ.17,907కోట్లు
బడ్జెట్ కేటాయింపుల వివరాలివే..
- రైతు సంక్షేమం- రూ.23,179కోట్లు
- సివిల్ సప్లయ్-రూ.7,366 కోట్లు
- పశుసంవర్ధక శాఖ – రూ.1,529 కోట్లు
- విద్యుత్ – రూ.21,285 కోట్లు
- విద్యా శాఖ – రూ.26,674 కోట్లు
- వైద్యం – రూ.13,679కోట్లు
- కార్మికుల సంక్షేమం – రూ.999 కోట్లు
- మహిళా శిశు సంక్షేమం – రూ.3,143 కోట్లు
- ఎస్సీ సంక్షేమం – రూ.11,784 కోట్లు
- ఎస్టీ సంక్షేమం – రూ.7,937కోట్లు
- బీసీ సంక్షేమం – రూ.12,511 కోట్లు
- మైనారిటీ సంక్షేమం – రూ.3,769 కోట్లు
బడ్జెట్ స్వరూపం..
- తెలంగాణ బడ్జెట్ రూ.3,24,234 కోట్లు
- రెవెన్యూ వ్యయం రూ.2,34,406 కోట్లు
- మూలధన వ్యయం రూ.47,267 కోట్లు
- తలసరి ఆదాయం రూ.4,18,931 కోట్లు
- వృద్ధి రేటు 10.2శాతం
రాష్ట్రంలో కోటి 15లక్షల కుటుంబాలకు రూ.5 లక్షల జీవితబీమా
- జూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం: భట్టి
దేశానికి తెలంగాణ బలమైన గ్రోత్ ఇంజిన్: భట్టి
- జాతీయ వృద్ధి రేటు కంటే తెలంగాణది 2.7శాతం ఎక్కువ
- తెలంగాణ తలసరి ఆదాయం 1.9 రెట్లు పెరిగింది
- 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యం
- 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యం
గొప్పల కోసం మేం అబద్ధాలు చెప్పం: భట్టి విక్రమార్క
- దేశంలో తెలంగాణను నెం.1గా నిలబెట్టాలన్నదే లక్ష్యం: భట్టి
- సంక్షేమం, అభివృద్ధి మాకు తొలి ప్రాధాన్యం: భట్టి
రూ.3,24,234 కోట్లతో తెలంగాణ బడ్జెట్
ప్రతి పౌరుడికి సామాజిక న్యాయం అందించడమే లక్ష్యం: భట్టి
- మేం పాలకులం కాదు.. ప్రజలకు సేవకులం: భట్టి విక్రమార్క
- తెలంగాణను అభివృద్ధి మార్గంలో తీసుకెళ్తున్నాం: భట్టి
- గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసాన్ని సరిచేస్తున్నాం: భట్టి
- గొప్పల కోసం మేం అబద్ధాలు చెప్పం: భట్టి విక్రమార్క
- బడ్జెట్ అంటే అంకెల చుట్టూ తిరిగే సంఖ్యలు కాదు: భట్టి
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
- అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Telangana Budget 2026–27: Key Highlights & Allocations

The Telangana Budget 2026–27 serves as a crucial roadmap for the state’s economic growth and welfare. The government presented a massive ₹3,24,234 crore budget, focusing on both development and social welfare.
💰 Budget Overview
- Total Budget: ₹3,24,234 crore
- Revenue Expenditure: ₹2,34,406 crore
- Capital Expenditure: ₹47,267 crore
- Growth Rate: 10.2%
- Per Capita Income: ₹4,18,931
- Targets:
- $1 Trillion economy by 2034
- $3 Trillion economy by 2047
🌾 Welfare Schemes & 6 Guarantees (₹50,713 crore)
- Rythu Bharosa: ₹18,000 crore
- Cheyutha: ₹14,861 crore
- Indiramma Housing: ₹5,500 crore
- Mahalaxmi Scheme: ₹4,305 crore
- Paddy Bonus: ₹3,500 crore
- Gruha Jyothi (Free Power): ₹2,080 crore
- Kalyana Lakshmi / Shaadi Mubarak: ₹3,683 crore
🎓 Education Sector Boost
- Free Breakfast Scheme (Pre-primary to Intermediate) from 2026–27
- Mid-day meals for Intermediate students
- Scholarships: ₹4,343 crore
- Diet Charges: ₹2,170 crore
- Polytechnic colleges upgraded to Advanced Tech Centers
- ₹2,000 stipend for ITI trainees
- Skill University under Education Department
🏥 Healthcare (Record Allocation)
- Total: ₹13,679 crore (highest ever)
- Rajiv Aarogyasri: ₹1,143 crore
- Employees Health Scheme: ₹1,056 crore
🏗️ Infrastructure & Development
- Roads & Buildings: ₹6,416 crore
- Regional Ring Road: ₹1,525 crore
- Panchayat Roads: ₹2,062 crore
- HMDA Development: ₹500 crore
- Musi Riverfront: ₹1,500 crore
🚜 Agriculture & Rural Development
- Farmer Welfare: ₹23,179 crore
- Irrigation Projects: ₹22,615 crore
- Farm Mechanization: ₹344 crore
🏢 Major Sector Allocations
- Education: ₹26,674 crore
- Power: ₹21,285 crore
- Urban Development: ₹17,907 crore
- Panchayat Raj & Rural Development: ₹33,688 crore
- Transport: ₹12,759 crore
👥 Social Welfare
- SC Welfare: ₹11,784 crore
- ST Welfare: ₹7,937 crore
- BC Welfare: ₹12,511 crore
- Minority Welfare: ₹3,769 crore
- Women & Child Welfare: ₹3,143 crore
🏘️ Special Initiatives
- Indiramma Life Insurance: ₹4,000 crore (₹5 lakh cover)
- Crop Insurance: ₹1,886 crore
- CURE Projects: ₹2,654 crore
- Young India International Schools: ₹5,000 crore
🗣️ Key Statements by Deputy CM Bhatti Vikramarka
- Telangana will become a growth engine for India
- State growth rate exceeds national average
- Focus on welfare + development
- “Budget is not just numbers, it’s about people’s future”
📝 Summary
The Telangana Budget 2026–27 balances welfare schemes, infrastructure, education, and healthcare, with a strong push toward inclusive growth and long-term economic targets.
Satya Telangana is a Telugu daily newspaper delivering the latest news and updates.

