వేసవి వేడి నుంచి రక్షణకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి
వేసవి కాలం ప్రారంభమైంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఉదయం 7 గంటల నుంచే సూర్యుడి కిరణాలు మండిపోతుండగా, 9 గంటల తర్వాత బయటికి వెళ్లడం కష్టంగా మారుతోంది. కొద్దిసేపు నడిచినా చెమటలు పట్టే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ సమయంలో ఆరోగ్యంపై చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద సమస్యలకు దారి తీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేసవిలో చాలా మంది తెలియక చేసే చిన్న తప్పులే ఆరోగ్యానికి ప్రమాదంగా మారుతాయి. కాబట్టి వేసవి కాలంలో తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు ఇవి.
1. ఎక్కువగా నీరు తాగాలి
వేసవిలో శరీరం హైడ్రేటెడ్గా ఉండటం చాలా ముఖ్యం. అందుకే రోజుకు కనీసం 3–4 లీటర్ల వరకు మంచినీరు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. దాహం వేసినప్పుడు మాత్రమే కాకుండా, గంటకోసారి ఒక గ్లాసు నీరు తాగడం మంచిది. బయటకు వెళ్లేటప్పుడు తప్పకుండా నీటి బాటిల్ వెంట తీసుకెళ్లాలి.
2. చల్లదనాన్ని ఇచ్చే పానీయాలు తీసుకోవాలి
వేసవిలో సబ్జా గింజలు, బార్లీ నీరు, రాగి అంబలి వంటి పానీయాలు శరీరానికి చల్లదనాన్ని ఇస్తాయి. నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు, చెరకు రసం వంటి సహజ పానీయాలను రోజుకు 2–3 సార్లు తీసుకోవడం మంచిది. ఇవి శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్లను అందిస్తాయి. ఎండలో తిరిగి వచ్చిన వెంటనే ఐస్ కోల్డ్ వాటర్ లేదా ఫ్రిజ్ నీరు తాగడం మంచిది కాదు.
3. ఆహారపు అలవాట్లలో జాగ్రత్త
ఎండాకాలంలో ఎక్కువ మసాలాలు, వేయించిన పదార్థాలు, అలాగే కాఫీ, టీ వంటి కెఫిన్ పానీయాలను తగ్గించడం మంచిది. బదులుగా సొరకాయ, బీరకాయ, పొట్లకాయ, దోసకాయ, కీరా వంటి నీటి శాతం అధికంగా ఉన్న కూరగాయలను ఆహారంలో చేర్చుకోవాలి. మధ్యాహ్న భోజనంలో పెరుగు లేదా మజ్జిగ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
4. కళ్ల రక్షణ అవసరం
ఎండలో బయటికి వెళ్లేటప్పుడు సన్గ్లాసెస్ ధరించడం మంచిది. కళ్లకు అలసటగా అనిపిస్తే చల్లటి నీటితో కళ్లను కడుక్కోవాలి. కీరా ముక్కలను కళ్లపై కొద్దిసేపు ఉంచుకుంటే ఉపశమనం లభిస్తుంది. అలాగే శరీరానికి వదులుగా ఉండే, లైట్ కలర్ దుస్తులు ధరించడం ఉత్తమం.
5. ఎండలో వ్యాయామం చేయొద్దు
ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో ఆరుబయట వ్యాయామం చేయడం మంచిది కాదు. ముఖ్యంగా ఉదయం 8 గంటల తర్వాత వ్యాయామం చేయడం వల్ల డీహైడ్రేషన్ సమస్యలు రావచ్చు. అందుకే వ్యాయామం లేదా వాకింగ్ను తెల్లవారుజామున లేదా సాయంత్రం సమయంలో చేయడం మంచిది.
అలా వేసవి కాలంలో ఈ జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యంగా, చల్లగా ఉండగలుగుతారు.
Summer Health Tips – Stay Safe and Healthy in the Heat
Summer brings sunshine and outdoor fun, but rising temperatures can also affect your health. Following summer health tips, maintaining proper hydration, and adopting a healthy summer lifestyle are essential to stay safe during hot weather. Drinking plenty of water, eating healthy summer foods, and protecting your skin with sun protection are important steps to avoid dehydration, heatstroke, and sunburn.
Experts recommend wearing lightweight breathable clothing, applying sunscreen, and avoiding direct sunlight during peak afternoon hours. Including fresh fruits, vegetables, and electrolyte-rich drinks in your diet can help maintain energy and support overall summer wellness.
By following these summer health care tips, you can keep your body cool, boost immunity, and enjoy the season safely while preventing common summer health problems.
Health News in Hyderabad – Local Medical Coverage
For local readers, our health news in Hyderabad section provides hyper-local coverage such as:
- 🏥 Hyderabad hospital updates
- 🚑 Public health alerts in Telangana
- 🌡️ Seasonal disease trends in the city
- 👩⚕️ Local medical expert opinions
- 📍 Health camps and wellness events
If you are searching for Hyderabad health news today, SatyaTelangana keeps you updated with city-specific developments.
Health News Tips – Daily Wellness Guidance
The health news tips section on SatyaTelangana is designed to help readers make smarter, healthier lifestyle choices every day. Along with breaking health news, this segment provides simple, expert-backed advice on nutrition, fitness, mental wellness, and preventive care.
Our goal is to turn reliable health news tips into practical daily habits that support long-term well-being for individuals and families across India and Hyderabad.
H3: Popular Health Tips We Cover
- 🥗 Nutrition and diet advice
- 🏃 Fitness and weight management
- 🧠 Mental health awareness
- 🛌 Sleep and stress management
- 🫀 Heart health and diabetes care
These expert-backed health news tips are designed for families, working professionals, and senior citizens.
Health | Latest News & Updates
Stay informed with the latest health news and important medical updates on SatyaTelangana. This section brings you timely coverage of disease alerts, wellness trends, hospital developments, and expert health advice from across India and Hyderabad.
From health news today and preventive care tips to major India health news and local health news in Hyderabad, we deliver accurate, easy-to-understand information that helps readers make better health decisions every day.
FAQs – Health News
Q: What is health news on SatyaTelangana?
The health news section provides latest medical updates, disease alerts, wellness tips, and hospital news from India and Hyderabad.
Q: Where can I read health news today?
You can read health news today on the SatyaTelangana Newspaper health page for real-time updates.
Q: Does SatyaTelangana cover India health news?
Yes, the platform regularly publishes verified India health news including national health policies and medical developments.
Q: Is Hyderabad health news available?
Yes, the health news in Hyderabad section covers local hospital updates, disease alerts, and medical events.
Q: What are Sathyam Ayush hospitals health news updates?
These are updates related to treatments, medical camps, and holistic healthcare initiatives from Sathyam Ayush Hospitals.


Pingback: Indigestion: Causes, Foods That Trigger It & Simple Prevention Tips