News

MP ఆర్. కృష్ణయ్యకు అభినందన సత్కారం

వైఎస్ఆర్ సిపి రాజ్యసభ సభ్యులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య రాజ్యసభ సభ్యు లుగా ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం విద్యానగర్లోని బీసీ భవన్లో ఆయనను కలిసి ఘనంగా సత్కరించారు. కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. కోలా జనార్దన్ , సురేష్ , కిరణ్ , సునీల్ , మధుసూదన్ పాల్గొన్నారు.

Share this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *