NewsPolitics

నాగర్‌కర్నూల్ ఘటనపై రాజకీయ దుమారం.. రేవంత్ రెడ్డికి గుజ్జ సత్యం లేఖ

* బాధిత కుటుంబానికి రూ.1 కోటి ఎక్స్‌గ్రేషియా, ఉద్యోగం డిమాండ్, బాధ్యులపై కఠిన చర్యలు తప్పనిసరి.

సత్య తెలంగాణ హైదరాబాద్ : నాగర్‌కర్నూల్ పసిపాప మృతి ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కుమ్మెర గ్రామం పసిపాప మృతి కేసుపై రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో బీసీ సంక్షేమ సంఘం గుజ్జ సత్యం డిమాండ్ చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. గుజ్జ సత్యం (Gujja Sathyam) సీఎం రేవంత్ రెడ్డికి లేఖ ద్వారా ఘటనపై తక్షణ, కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

నాగర్‌కర్నూల్ మల్లన్న జాతర ఘర్షణలో రజక కుటుంబానికి చెందిన రెండు నెలల శిశువు మృతి చెందడం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఈ ఘటనపై రజక కుటుంబం పసిపాప మృతి వార్తగా మారి, తెలంగాణలో పసిపాప మృతి వివాదం రాజకీయంగా కూడా చర్చకు వచ్చింది.

ఈ నేపథ్యంలో గుజ్జ సత్యం నాగర్‌కర్నూల్ పర్యటనలో భాగంగా బాధిత కుటుంబాన్ని స్వయంగా కలిసి పరామర్శించారు. అనంతరం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలతో ముఖ్యమంత్రికి లేఖ పంపారు. ఈ కేసుపై నిష్పాక్షికంగా, వేగవంతంగా దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే బాధిత కుటుంబానికి రూ.1 కోటి ఎక్స్‌గ్రేషియా డిమాండ్ చేస్తూ ఆర్థిక సహాయం ప్రకటించాలని కోరారు. అలాగే కుటుంబంలోని ఒక అర్హుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, గృహ పథకాల కింద ఇల్లు మంజూరు చేయాలని సూచించారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలి అని గుజ్జ సత్యం స్పష్టం చేశారు.

ఘటనకు సంబంధించి బాధ్యత వహించిన స్థానిక ప్రజాప్రతినిధులపై విచారణ పూర్తయ్యే వరకు పరిపాలనా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే సస్పెన్షన్ విధించాలని కోరారు. ప్రస్తుతం ఈ విషయం నాగర్‌కర్నూల్ ఘర్షణ తాజా వార్తలుగా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

వెనుకబడిన తరగతులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం డిమాండ్ చేస్తూ గుజ్జ సత్యం అభిప్రాయపడ్డారు. ఈ ఘటన తెలంగాణ రాజకీయాల్లో పసిపాప మృతి ఘటనగా మారి, రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.

ఈ అంశంపై బీసీ జేఏసీ నాయకుల స్పందన కూడా వెలువడింది. సమావేశంలో బీసీ జేఏసీ కన్వీనర్ రాజు నేత, ఓయూ జేఏసీ విద్యార్థి రాష్ట్ర అధ్యక్షులు వంశీ నేత, ఓయూ జేఏసీ చైర్మన్ బాలకృష్ణ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి సుభాష్ చంద్రబోస్ నేత తదితరులు పాల్గొన్నారు.

ప్రస్తుతం ఈ విషయం తెలంగాణ తాజా రాజకీయ వార్తలులో ప్రధానంగా మారగా, ప్రభుత్వం తీసుకునే చర్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

To get more interesting news, click the link below.

Telangana TV

Nagar Kurnool Baby Death: Gujja Sathyam Writes to CM Revanth Reddy

Gujja Satyam visiting Nagar Kurnool infant death victim family and submitting a letter to CM Revanth Reddy demanding justice
దేశవ్యాప్తంగా బీసీ రిజర్వేషన్లు 42% అమలు చేసి 9వ షెడ్యూల్‌లో చేర్చాలని గుజ్జ సత్యం డిమాండ్

The Nagar Kurnool baby death incident has become a major topic of discussion across Telangana. The Kummera village infant death case has triggered serious concern among political and social circles. In this context, BC Welfare leader Gujja Sathyam demand action and wrote a letter to Chief Minister Revanth Reddy. Through the Gujja Sathyam letter to CM Revanth Reddy, he urged the government to take immediate and strict action in the case.

The tragic incident occurred during the Mallanna Jathara clash Nagar Kurnool, where a two-month-old infant belonging to a Rajaka family lost its life. The Rythu Rajaka family infant death Telangana incident quickly turned into a Telangana infant death controversy, drawing political reactions from several leaders.

As part of his visit, Gujja Sathyam Nagar Kurnool visit included meeting the victim’s family and expressing solidarity. He later sent a detailed report to the Chief Minister demanding a fair and speedy investigation. According to him, strict legal action should be taken against those responsible for the tragedy.

Gujja Satyam also raised the ₹1 crore ex gratia demand Telangana for the victim’s family. He demanded financial assistance of ₹1 crore, a government job for an eligible family member, and a house under government housing schemes. He also emphasized that CM Revanth Reddy action demand infant death should be taken immediately to ensure justice.

The issue has now become Nagar Kurnool Kummera village clash news across the state. Many leaders have reacted strongly, and the matter has turned into Telangana political reaction infant death in political circles.

Highlighting the growing attacks on backward classes, Gujja Sathyam also raised the BC community protection law demand Telangana, stating that BC communities require stronger legal protection.

Meanwhile, BC leaders protest infant death case and demanded justice for the victim’s family. Leaders including BC JAC Convener Raju Netha, OU JAC Student State President Vamsi Netha, OU JAC Chairman Balakrishna, and National BC Welfare Association General Secretary Subhash Chandra Bose Netha participated in the meeting.

At present, the issue has become part of Telangana BC welfare issue latest news and Telangana latest political news Gujja Sathyam, with people across the state waiting to see what action the government will take.

Satya Telangana is a Telugu daily newspaper delivering the latest news and updates.