NewsPolitics

సమగ్ర కులగనన కోసం అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం ఆమోదించిన సందర్భంగా అభినందనలు – గుజ్జ సత్యం జాతీయ ఉపాధ్యక్షులు జాతీయ బిసి సంక్షేమ సంఘం,

సమావేశంలో మాట్లాడుతున్న గుజ్జ సత్యం

ఈరోజు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో సమగ్ర కులగనన కోసం అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం ఆమోదించిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు బట్టు విక్రమార్క గారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు మరియు ఇతర మంత్రులను, శాసనసభ్యులకు అభినందనలు – గుజ్జ సత్యం జాతీయ ఉపాధ్యక్షులు జాతీయ బిసి సంక్షేమ సంఘం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *