పశ్చిమాసియా ఉద్రిక్తతలు: గల్ఫ్ దేశాల్లో భారతీయుల భద్రతపై జైశంకర్ కీలక ప్రకటన
పశ్చిమాసియా దేశాల్లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై(West Asia Crisis) కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ సోమవారం రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు. పశ్చిమాసియా ప్రాంతంలోని పరిణామాలను
Read More