రాష్ట్ర బంద్ ద్వారా బీసీ రిజర్వేషన్ల పెంపుకు మద్దతు కూడగడుతాం – గుజ్జ సత్యం
బీసీ రిజర్వేషన్ల న్యాయమైన డిమాండ్ సాధన కోసం ఈనెల 18వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో జరిగే రాష్ట్ర బంద్ లో సబ్బండ కులాలు పాల్గొని చరిత్ర సృష్టించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం పిలుపునిచ్చారు
Read More