ఫీజుల రీయింబర్స్మెంట్ బకాయిలపై శ్వేతపత్రం విడుదల చేయాలి – గుజ్జ సత్యం
ఫీజుల రీయింబర్స్మెంట్ ఇవ్వలేని ప్రభుత్వం… భారీ ప్రాజెక్టులకు వేల కోట్లు ఎందుకు? గుజ్జ సత్యం…
22 లక్షల విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో.. ఫీజుల రీయింబర్స్మెంట్ నీరుగారితే ప్రభుత్వ పీఠాలు కదులుతాయి
