100 రోజులు తెలుగు సినిమా హిట్: నిజమా? ఫ్యాన్స్ క్రియేట్ చేసిన ఫేక్ రన్ హైప్?”
తెలుగు చిత్రసీమలో ఇప్పటికీ టాప్ స్టార్ హీరోలు అంటే Chiranjeevi, Nandamuri Balakrishna, Akkineni Nagarjuna, Venkatesh Daggubati పేర్లు ముందుగా గుర్తుకు వస్తాయి. ఈ తెలుగు స్టార్ హీరోలు, టాలీవుడ్ సీనియర్ హీరోలుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పటికీ అపారంగా ఉంది.
ఒకప్పుడు తెలుగు సినిమా 100 రోజులు, 100 days movie run, blockbuster Telugu movie అనే కాన్సెప్ట్ చాలా పెద్ద విషయం. ఒకే థియేటర్‌లో నెలల తరబడి సినిమాలు ఆడేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. రిలీజ్ రోజునే భారీగా థియేటర్లలో సినిమాలు విడుదల అవుతుండటంతో theatrical run, box office run తగ్గిపోయింది. మొదటి వారం, ఫస్ట్ డే కలెక్షన్లే ఇప్పుడు ముఖ్యమయ్యాయి.
అయితే ఇప్పటికీ కొందరు అభిమానులు తమ అభిమాన హీరో సినిమా 100 days celebrations, తెలుగు సినిమా శతదినోత్సవం జరపాలని పట్టుదలగా ఉంటున్నారు. అందుకోసం వారు థియేటర్ యాజమాన్యంతో ఒప్పందాలు కుదుర్చుకుని, సినిమా గ్యాప్ లేకుండా ప్రదర్శించేందుకు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఈ ప్రక్రియలో digital content operator records, continuous movie screening proof వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు.
కానీ కొందరు అభిమానులు మాత్రం ఈ విధానాలను పట్టించుకోకుండా, సినిమా నిజంగా ఆడకపోయినా కూడా 100 days poster Telugu movie, blockbuster celebrations Tollywood పేరుతో పోస్టర్లు వేసి సంబరాలు చేసుకోవడం గమనార్హం.
ఈ నేపథ్యంలో తాజాగా Chiranjeevi నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా (Man Shankaravaraprasad Gari Movie) ఈ ఏడాది blockbuster Telugu movieగా నిలిచింది. ఈ సినిమా ఏప్రిల్ 21తో 100 days Telugu movie run పూర్తి చేసుకుందని ప్రకటించారు. కడప జిల్లాలో రెండు సెంటర్లలో 100 రోజులు ఆడిందని ప్రచారం జరుగుతోంది.
అయితే వాస్తవానికి యర్రగుంట్లలోని హేమ పిక్చర్ ప్యాలెస్‌లో మాత్రమే సినిమా నిజంగా direct 100 days run Telugu movie పూర్తి చేసిందని సమాచారం. మైదుకూరులోని వేంకటేశ్వర థియేటర్‌లో మాత్రం ఈ సినిమా కేవలం 60 రోజులు మాత్రమే ప్రదర్శితమైంది. ఆ తర్వాత మరో సినిమా విడుదల కావడంతో ప్రదర్శన ఆగిపోయింది. అయినప్పటికీ అదే థియేటర్‌లో 100 రోజులు ఆడిందని ప్రచారం చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఇలాంటి ఘటనలు కొత్తవి కావు. గతంలో Pawan Kalyan సినిమా “OG”, అలాగే Nandamuri Balakrishna నటించిన “Akhanda 2” వంటి సినిమాల విషయంలో కూడా ఇలాగే fake 100 days run Telugu cinema, fan made celebrations Tollywood జరిగినట్టు విమర్శలు వచ్చాయి.
ఇంకా 2023లో చిత్తూరు జిల్లాలో ఒక సినిమా 100 రోజులు ఆడిందని ప్రకటన ఇవ్వడం కూడా వివాదానికి దారి తీసింది.
ఇప్పుడు పరిస్థితి చూస్తే — జనం ఉన్నా లేకపోయినా డబ్బులు పెట్టి సినిమాను నడపడం ఒక ట్రెండ్ అయితే, ఇప్పుడు నిజంగా ఆడకపోయినా కూడా 100 days Telugu movie celebrations, Tollywood fan culture పేరుతో పోస్టర్లు వేసి సంబరాలు చేసుకోవడం మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
అయితే గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఈ తరహా fan wars Tollywood, 100 days obsession Telugu cinema ఎక్కువగా సీనియర్ హీరోల అభిమానులలోనే కనిపిస్తోంది. కొత్త తరం హీరోల అభిమానులు మాత్రం ఈ ట్రెండ్‌కు దూరంగా ఉండటం ఆసక్తికరం.
ముందు కాలంలో ఉన్న 100 days movie culture Telugu, blockbuster run Tollywood సంప్రదాయాన్ని బలవంతంగా కొనసాగించే ప్రయత్నాల కంటే, నేటి పరిస్థితులకు తగ్గట్టుగా మార్పులు స్వీకరించడం మంచిదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
To get more interesting news, click the link below.
Fake 100 Days Run Trend in Tollywood Telugu Movie Fans Under Fire

The fake 100 days run trend in Tollywood is once again drawing attention, raising questions about how success is measured in today’s Telugu cinema industry. While the concept of a Telugu movie 100 days run was once a prestigious milestone, the current trend suggests that the tradition is being artificially sustained by fan-driven efforts rather than genuine audience demand.
Senior stars like Chiranjeevi, Nandamuri Balakrishna, Akkineni Nagarjuna, and Venkatesh Daggubati still enjoy a massive fan base in Tollywood. Their films often open big at the box office, and if the talk is positive, fans eagerly try to project them as blockbuster Telugu movies with extended theatrical success.
However, the reality of Tollywood box office trends has changed significantly. With the rise of wide releases, multiplex culture, and OTT platforms, most Telugu movies now earn the majority of their revenue within the first few days or weeks. This has reduced the importance of long theatrical runs, making the traditional 100 days theatrical run almost obsolete.
Despite this shift, some Tollywood fans continue to chase the legacy of a 100 days Telugu movie run. In several instances, fans reportedly approach theatre owners and strike deals to ensure that a film runs continuously for 100 days. This involves paying money to keep the screening active, even when there is little or no audience turnout. Such practices have led to the emergence of the fake 100 days run trend in Tollywood, where the milestone is achieved through financial backing rather than genuine popularity.
To support their claims, fans depend on digital content operator records, which track whether a film has been screened without interruption. These records are often used as proof of a continuous theatrical run. However, not all celebrations are backed by such data. In many cases, fans simply put up 100 days posters and conduct celebrations, regardless of whether the film actually completed a 100 days run Telugu movie milestone.
A recent example fueling this debate is Chiranjeevi’s blockbuster Man Shankaravaraprasad Gari Movie, which reportedly completed a Telugu movie 100 days run on April 21. While it was widely claimed that the film achieved a direct 100 days run in multiple centers, reports suggest that only one theatre in Yerraguntla had a genuine continuous run. In contrast, in Maidukuru, the film was screened for around 60 days before being replaced by another release. Despite this, claims of a full 100 days theatrical run surfaced, adding to the controversy.
This pattern is not new in Tollywood movie news. Previously, Pawan Kalyan’s OG and Nandamuri Balakrishna’s Akhanda 2 were also celebrated for completing 100 days runs, even in locations where the films did not run continuously. In 2023, a similar claim involving another film led to public debates and even newspaper advertisements, which ultimately embarrassed sections of fans.
The growing trend highlights a shift in Tollywood fan culture, where symbolic milestones like 100 days celebrations are sometimes prioritized over actual performance metrics. For many fans, celebrating a 100 days Telugu movie run is more about emotional satisfaction and showcasing loyalty than reflecting true box office success.
Interestingly, this trend is more common among fans of senior Tollywood heroes, while younger audiences and fans of new-generation actors focus more on metrics like opening day collections, weekend box office numbers, and OTT viewership.
Industry experts believe that clinging to outdated benchmarks like the 100 days theatrical run may not be relevant in today’s fast-evolving entertainment landscape. Instead, the focus is gradually shifting toward global box office performance, digital streaming success, and overall reach of Telugu cinema.
As Tollywood continues to evolve, the debate over fake 100 days runs serves as a reminder that the definition of success in cinema is changing—and that audience engagement matters more than artificially extended milestones.
Satya Telangana is a Telugu daily newspaper delivering the latest news and updates.

