NewsViral

బోయినపల్లిలో LPG సిలిండర్ సంక్షోభం – రంజాన్ ముందు గ్యాస్ కోసం ప్రజల పరుగులు

హైదరాబాద్‌లో LPG గ్యాస్ సిలిండర్ కొరత (LPG Gas Cylinder Shortage) రోజురోజుకు తీవ్రంగా మారుతోంది. రానున్న రోజుల్లో గ్యాస్ సిలిండర్లు దొరకవని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు ప్రజల్లో ఆందోళన పెంచుతున్నాయి. దీంతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ బుకింగ్ (Gas Cylinder Booking) చేసినా సరఫరా ఆలస్యమవుతోందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

శుక్రవారం బోయినపల్లి గ్యాస్ గోదాం (Boyinapally Gas Godown Hyderabad) వద్ద వందలాది మంది వినియోగదారులు సిలిండర్ల కోసం బారులు తీరారు. ఇండేన్ గ్యాస్ (Indane Gas), భారత్ గ్యాస్ (Bharat Gas), హెచ్‌పీ గ్యాస్ (HP Gas) వినియోగదారులు తమ బుకింగ్ చేసిన సిలిండర్లు ఇంటికి రాకపోవడంతో నేరుగా ఏజెన్సీల వద్దకు వెళ్లి గంటల కొద్దీ క్యూలైన్‌లో నిలబడాల్సి వస్తోంది.

ప్రస్తుతం గ్యాస్ డెలివరీ సమస్యలు (Gas Delivery Issues Hyderabad) పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్యంగా రంజాన్ పండుగ (Ramzan Festival 2026) సమీపిస్తున్న వేళ ముస్లిం సోదరులు ఎక్కువగా గ్యాస్ కోసం గోదాముల వద్దకు చేరుకుని ఇబ్బందులు పడుతున్నారు.

ప్రభుత్వం మరియు ఆయిల్ కంపెనీలు తక్షణ చర్యలు తీసుకుని LPG సిలిండర్ సరఫరా (LPG Cylinder Supply Hyderabad) ను మెరుగుపరచాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

To get more interesting news, click the link below.

Telangana TV

Hyderabad Gas Crisis: Boyinapally Queues Surge Ahead of Ramzan

People standing in long queues at Boyinapally gas godown in Hyderabad, waiting to collect LPG cylinders amid shortage ahead of Ramzan.

LPG gas cylinder shortage in Hyderabad is worsening day by day. Viral videos circulating on social media, claiming that cylinders may not be available in the coming days, are creating panic among the public. Consumers across the city say that even after completing gas cylinder booking, deliveries are being delayed.

On Friday, hundreds of people queued up at the Boyinapally gas godown in Hyderabad to collect cylinders. Customers of Indane Gas, Bharat Gas, and HP Gas reported that despite booking their refills, cylinders were not delivered to their homes, forcing them to visit agencies and wait in long lines for hours.

With gas delivery issues in Hyderabad increasing, dissatisfaction among consumers is growing. The situation has become more difficult as Ramzan 2026 approaches, with many Muslim families gathering at gas godowns to secure cylinders.

People are urging the government and oil companies to take immediate steps to improve LPG cylinder supply in Hyderabad and ensure timely delivery to households.

Satya Telangana is a Telugu daily newspaper delivering the latest news and updates.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *