రాహుల్ బంధు పథకం తెచ్చిన రేవంత్ రెడ్డి: కేటీఆర్ విమర్శలు
రాజన్న సిరిసిల్ల పర్యటనలో కేటీఆర్ వ్యాఖ్యలు
రాష్ట్రంలో రైతులకు అమలు చేస్తున్న రైతు బంధు పథకాన్ని నిలిపివేసి కొత్తగా “రాహుల్ బంధు పథకం” తీసుకువచ్చారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీకి ప్రతి సంవత్సరం రూ.1000 కోట్లు పంపడమే ఈ రాహుల్ బంధు పథకమని(Rahul Bandhu Scheme) ఆయన విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి తన పదవిని కాపాడుకోవడానికి ప్రతి సంవత్సరం రూ.1000 కోట్లు కప్పం కడుతున్నారని ఆరోపించారు.
సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన కేటీఆర్, మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థులను ఘనంగా సన్మానించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
రైతు బంధు అమలుపై ప్రశ్నలు
ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు కూల్చడమేనా అని కేటీఆర్ ప్రశ్నించారు. మూడో పంటకు రైతు బంధు ఇస్తామని చెప్పినా ఇప్పటివరకు అమలు కాలేదని రేవంత్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఆర్థిక కష్టాలు ఉన్నాయని చెబుతున్న ప్రభుత్వం రూ.1.5 లక్షల కోట్లతో మూసీ నది సుందరీకరణ చేపట్టడం ఎందుకని ప్రశ్నించారు.
రైతు బంధుపై దృష్టి పెట్టాలని, రాహుల్ బంధుపై కాదని సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ చురకలు అంటించారు.
ఆరు గ్యారెంటీలపై కేటీఆర్ వ్యంగ్యం
ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వికలాంగుల ఇళ్లను కూడా నిర్దాక్షిణ్యంగా కూల్చేశారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం సొంత ఇల్లు, ఆయన సోదరుడి ఇల్లు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, వాటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలుపై కూడా కేటీఆర్ వ్యంగ్యంగా స్పందించారు. వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి, వెయ్యి రోజులు అవుతున్నా అమలు చేయలేదని విమర్శించారు. ఆడబిడ్డల పెళ్లికి తులం బంగారం, రైతులకు పంట బోనస్, మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
To get more interesting news, click the link below.
Strong Attack: KTR Targets Revanth Reddy Over Rahul Bandhu Scheme
KTR Makes Strong Remarks During Rajanna Sircilla Visit
BRS Working President K. T. Rama Rao (KTR) sarcastically alleged that the state government has stopped the Rythu Bandhu scheme and introduced a new “Rahul Bandhu scheme.” He claimed that the scheme means sending ₹1,000 crore every year to Congress leader and MP Rahul Gandhi.
KTR accused Chief Minister Revanth Reddy of paying ₹1,000 crore annually to secure his position as Chief Minister. He made these remarks during his visit to Rajanna Sircilla district on Monday.
During the visit, KTR felicitated BRS candidates who won the recent municipal elections and later addressed the media, criticizing the Congress government.
Questions Over Implementation of Rythu Bandhu
KTR questioned whether “Indiramma Rajyam” means demolishing houses. He criticized the government for failing to release Rythu Bandhu support for the third crop, even though several months have already passed.
He also questioned the government’s priorities, asking why the state plans to spend ₹1.5 lakh crore on the Musi River beautification project while claiming financial difficulties.
KTR urged the Chief Minister to focus on Rythu Bandhu for farmers instead of what he called the Rahul Bandhu scheme.
Criticism Over Congress Six Guarantees
KTR also expressed concern over house demolitions in Khammam and Mahabubnagar districts, claiming that even houses belonging to persons with disabilities were demolished.
He questioned why no action was taken against the houses of the Chief Minister and his brother, which he alleged violate regulations.
KTR further criticized the Congress government for failing to implement its Six Guarantees. He said the government promised to implement them within 100 days, but even after a much longer period there has been no progress.
He also questioned the status of promises such as one tola of gold for girls’ marriages, crop bonus for farmers, and ₹2,500 monthly assistance for women
Rahul Bandhu Scheme Benefits and Application Process
As public interest grows, many citizens are searching for information about the Rahul Bandhu scheme application process and eligibility requirements.
Reports suggest that once the program is officially launched, people may be able to apply for Rahul Bandhu scheme Telangana through government portals. Similar to other Telangana welfare schemes application online, the process could involve digital registration and verification of eligibility.
Authorities are expected to release detailed instructions on how to apply Rahul Bandhu scheme benefits, including documentation and eligibility requirements.
Telangana Government Rahul Bandhu Scheme Update
The Telangana government Rahul Bandhu scheme update continues to attract attention from political observers and the public. The initiative is being closely watched as part of the Telangana Congress government schemes designed to expand welfare programs in the state.
With increasing discussions in Telangana political news Rahul Bandhu scheme, the coming weeks may bring more clarity about the scheme’s structure, benefits, and implementation strategy.
Satya Telangana is a Telugu daily newspaper delivering the latest news and updates.

