NewsViral

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ముందు అభిషేక్ ఫామ్‌పై రవి శాస్త్రి కీలక వ్యాఖ్యలు

టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు చేరుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన ఉత్కంఠభరితమైన సెమీ ఫైనల్‌లో భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. అయితే ఒకవైపు ఈ విజయంతో అభిమానులు ఆనందంలో మునిగితేలుతుంటే… మరోవైపు యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ మాత్రం ఆందోళన కలిగిస్తోంది.


అభిషేక్ శర్మ ఫామ్‌పై ఆందోళన

టోర్నీ ప్రారంభం నుంచే అభిషేక్ శర్మ పరుగులు చేయడానికి కాస్త ఇబ్బంది పడుతున్నాడు. ఈ పొట్టి ప్రపంచకప్‌లో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన అతడు కేవలం 89 పరుగులు మాత్రమే చేశాడు. అందులో జింబాబ్వేపై చేసిన హాఫ్ సెంచరీ తప్ప మిగతా మ్యాచ్‌ల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.

ఫైనల్‌కు ముందు అతడి ఫామ్ గురించి అభిమానుల్లో చర్చ కొనసాగుతోంది.


“అభిషేక్‌పై నమ్మకం ఉంచాలి” – రవి శాస్త్రి

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి అభిషేక్ శర్మకు మద్దతుగా మాట్లాడారు.

ఆయన అభిప్రాయం ప్రకారం ఫైనల్ మ్యాచ్ కోసం జట్టులో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదన్నారు.

“అభిషేక్ శర్మను తుది జట్టులో కొనసాగించాలి. అతడు తన సామర్థ్యంపై నమ్మకం ఉంచుకోవాలి. ధైర్యం కోల్పోవద్దు. ఫైనల్‌లో అతడు రాణించే అవకాశం ఉంది. న్యూజిలాండ్‌పై అతడికి మంచి రికార్డు ఉంది. మేమంతా నీ వెంటే ఉన్నాం అభి… వెళ్లి ఆడు!”

అని రవి శాస్త్రి ప్రోత్సాహకరంగా వ్యాఖ్యానించారు.


సంజు శాంసన్‌పై కూడా స్పందించిన శాస్త్రి

సంజు శాంసన్ ఇటీవల వెస్టిండీస్ మరియు ఇంగ్లండ్‌పై కీలక ఇన్నింగ్స్ ఆడి మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడని శాస్త్రి పేర్కొన్నారు.

అయితే ఇంకా అతడిలో కొంత ఏకాగ్రత లోపం కనిపిస్తోందని చెప్పారు.

“సంజు శాంసన్ మానసికంగా బలమైన ఆటగాడు. టీమిండియాలోకి వచ్చినప్పటి నుంచి అతడి నైపుణ్యంపై ఎవరికి సందేహం లేదు. కానీ నిలకడలేమి కారణంగా కొన్నిసార్లు నిరాశ పరుస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆ సమస్య నుంచి బయటపడుతున్నాడు”

అని రవి శాస్త్రి తెలిపారు.


ఫైనల్‌లో భారత్‌పై భారీ ఆశలు

టీమిండియా ఇప్పటికే ఫైనల్‌కు చేరుకోవడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా యువ ఆటగాళ్లు అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఫైనల్‌లో మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని అందరూ ఆశిస్తున్నారు.

ఫైనల్ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ తన ఫామ్‌ను తిరిగి అందుకుంటాడా? లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

To get more interesting news, click the link below.

Telangana TV

Ravi Shastri Comments on Abhishek Sharma Form Ahead of T20 World Cup Final

As the excitement builds before the T20 World Cup final, former India head coach Ravi Shastri has shared important insights about the team’s performance and the form of young batter Abhishek Sharma. His analysis has sparked discussions among cricket fans and experts regarding Team India preparation before T20 World Cup final.

Ravi Shastri Comments on Abhishek Sharma Form

Speaking about the team’s batting lineup, Ravi Shastri comments on Abhishek Sharma form have drawn attention. Shastri believes that although Abhishek Sharma has shown flashes of brilliance in the tournament, maintaining consistency is crucial in high-pressure matches like the T20 World Cup final.

According to Shastri, Abhishek Sharma is a talented player with the ability to change the course of the match within a few overs. However, he emphasized that the young batter must stay calm and focus on building partnerships rather than playing risky shots early in the innings.

Abhishek Sharma Performance in T20 World Cup

The Abhishek Sharma performance in T20 World Cup has been closely monitored by cricket experts. In several matches, he contributed valuable runs for Team India, helping the team reach the knockout stages.

Fans and analysts believe that his aggressive batting style adds depth to India’s top order. His ability to score quickly during the powerplay has made him an important part of the Team India batting lineup.

Ravi Shastri Statement on Team India Batting

During a recent discussion, the Ravi Shastri statement on Team India batting highlighted the importance of stability in the middle order. He pointed out that while India has powerful hitters, the team must balance aggression with smart shot selection.

Shastri also mentioned that experienced players in the squad will play a crucial role in guiding younger players like Abhishek Sharma in big matches.

Team India Preparation Before T20 World Cup Final

The Team India preparation before T20 World Cup final has been intense, with players focusing on strategy, practice sessions, and mental strength. Coaches and analysts are working closely with the team to improve batting combinations and bowling plans.

Experts believe that the combination of experienced players and young talents could give India an edge in the final.

Abhishek Sharma Form Before T20 Final

The Abhishek Sharma form before T20 final will be a key factor for India’s success. If he manages to deliver a strong start at the top order, it could provide the momentum needed for a big total.

Cricket fans across the country are eagerly waiting to see how Abhishek Sharma performs in the T20 World Cup final and whether Team India can lift the trophy.

For more Team India updates, T20 World Cup news, and cricket analysis, follow Satya Telangana Newspaper for the latest sports coverage.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *