FilmVideos

ఉన్నది ఒకటే జిందగీ లో లావణ్య బికినీ సీన్ సెన్సార్ తీసేయలేదు..ఏమైందంటే.?

భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయన, శ్రీరస్తు శుభమస్తు వంటి చిత్రాలతో లావణ్య త్రిపాఠి పక్కింటి అమ్మాయిలా పేరుతెచ్చుకుంది. అయితే ఈ గుర్తింపు ఆమెకు సంతోషాన్ని ఇవ్వలేదు. ఎందుకంటే హాట్ గాళ్ అని పేరు తెచ్చుకుంటే అవకాశాలు పెరుగుతాయని, కమర్షియల్ సినిమాలో ఛాన్స్ లు అందుకోవచ్చని భావించింది. అందుకే రామ్ హీరోగా తెరకెక్కిన “ఉన్నది ఒక్కటే జిందగీ” చిత్రంలో వెరీ హాట్ గా నటించింది. బికినీలో అందాలు ఆరబోసింది. ఈ సినిమాతో తన రాత మారిపోతుందని ఆశపడింది. అయితే ఆమె బికినీ సీన్లు బాగారాకపోవడంతో కత్తెరకు గురయింది.

ఇది తెలిసిన లావణ్య చాలా ఫీలయిందంట. అందుకే ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆసక్తి చూపించడం లేదు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 27న విడుదల కాబోతుంది. స్రవంతి రవికిశోర్ నిర్మించిన ఈ మూవీకి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతంతో హైప్ తీసుకొచ్చారు. నేను శైలజ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలున్నాయి.

Share this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *