Author: Praveen Somavarapu

NewsPolitics

బీసీ బందుకు మద్దతు అంటూనే అక్రమ కేసులా? గుజ్జ సత్యం

బీసీ రిజర్వేషన్ల కొరకు రాష్ట్ర బంద్ కు మద్దతు అని చెబుతూనే ఉద్యమకారులని అక్రమంగా అరెస్టు చేయడాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం తీవ్రంగా ఖండించారు.

Read More
EducationNews

ఫీజులు, స్కాలర్షిప్లు బకాయిలన్నీ ఇచ్చేదాకా పోరు ఆగదు – గుజ్జ సత్యం. జాతీయ ఉపాధ్యక్షులు , జాతీయ బీసీ సంక్షేమ సంఘం

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలన్నీ ప్రభుత్వం చెల్లించే వరకు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో ఉద్యమాన్ని దశల వారీగా ఉద్ధృతం చేస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం  మంగళ వారం ఒక ప్రకటనలో హెచ్చరించారు.

Read More