కెసిఆర్ చెప్పిన కామెడీ కథ
కెసిఆర్ చెప్పిన కామెడీ కథ
కెసిఆర్ గారు సామాన్యులకి అర్ధమయ్యే విదంగా చెప్పటంలో గొప్ప నేర్పరి, ముఖ్యముగా పిట్టా కథలు చెపుతూ సభికులను అలరిస్తుంటారు, ఎంత జటిలమైన విషయమైనా సులభంగా చెప్పడంలో కెసిఆర్ గారికి ఎవరు రారు. తెనాలి రామకృష్ణుని కథ చెపుతూ సభికులను ఎలా అలరిచాడో, చుడండి ..

