News

ఖబర్దార్ బీసీ వ్యతిరేకుల్లారా – గుజ్జ సత్యం

జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు , రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న గారికి పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం.

ఎన్నికల ప్రచారంలో పర్యటిస్తున్న కృష్ణన్న గారిపై దాడి యావత్ బడుగు బలహీన వర్గాల పై దాడి అని దాడి చేసిన వ్యక్తిని మరియు చేయించిన వారినికఠినంగా శిక్షించాలని, ఆర్ కృష్ణన్నకు మరింత భద్రత ఏర్పాటు చేయాలని ఎలక్షన్ కమిషన్ను డిమాండ్ చేశారు.

దాడికి నిరసిస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టాలని ఉన్న అన్ని జిల్లాల బీసీ నాయకులకు పిలుపునిచ్చారు.

Share this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *