NewsPolitics

ఉద్యమ సూర్యుడు ఆర్ కృష్ణన్న అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న బీసీ సంఘాల నేతలు….

ఉద్యమ సూర్యుడు ఆర్ కృష్ణన్న అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న బీసీ సంఘాల నేతలు…. చలో బొల్లారం పోలీస్ స్టేషన్….

ఔట్ సోర్సింగ్ టీచర్ల క్రమబద్దీకరణకై పాఠశాల విద్యా కమిషనర్ వద్ద శాంతి యుతంగా ఆందోళన చేస్తున్న పార్లమెంట్ సభ్యులు ఆర్. కృష్ణయ్యను అక్రమంగా అరెస్ట్ చేయటాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం తీవ్రంగా ఖండించారు. 4 దశబ్ధాల ఉద్యమ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి హయాంలో కూడా శ్రీ ఆర్. కృష్ణయ్య ను అరెస్ట్ చేయలేదని ఆయన గుర్తు చేశారు. పార్లమెంట్ సభ్యుడైనప్పటికి స్పీకర్ అనుమతి లేకుండా అక్రమంగా అరెస్ట్ చేయటం వినాశకాల చర్యగా తెలిపారు.

Share this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *