Politics

బీసీ బంధు అమలు చేయాలి: గుజ్జ సత్యం

హైదరాబాద్, మే 28 : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళిత బంధు తోపాటు అర్హులైన బీసీలందరికీ బీసీ బంధు అందజేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం విజ్ఞప్తి చేశారుగురువారం కాచిగూడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగా ణలో దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టినందుకు దేశ వ్యాప్తంగా సీఎం కేసీఆర్కు మంచి పేరు వచ్చిందని, అదే తరహాలో బీసీ బంధు పథకం పెడితే దేశ వ్యాప్తంగా 58 శాతం ఉన్న బీసీల జీవి తాలు మారుతాయని ఆయన విజ్ఞప్తి చేశారు.

Share this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *