మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోయే అడ్భుతమైన టెక్నిక్.
మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోయే అడ్భుతమైన టెక్నిక్.
మూత్ర పిండాల్లో రాళ్లు.. ఇప్పుడు అత్యధిక మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. మూత్ర పండాల్లో రాళ్లు ఉంటే ఆ నొప్పి తట్టుకోవటం చాలకష్టం. కూర్చున్న చోట కూర్చోనివ్వదు.. నిలబడిన చోట నిలబడ నివ్వదు. మన శరీరంలోని విసర్జక మండలంలో మూత్రపిండాలది ముఖ్య పాత్ర. మనకు అవసరమైన వాటిని వుంచుతూ, అనవసరమైన వాటిని బయటకు పంపిస్తూ రక్తాన్ని వడకడతాయి. మారుతున్న ఆహారపు అలవాట్లు మూత్ర పిండాల్లో రాళ్లకు కారణమవుతాయి. ఇంట్లో లభించే పదార్థాలతోనే సులభంగా ఆ రాళ్లను కరిగించవచ్చు. అదెలాగో ఈ వీడియో చూసి తెలుసుకోండి ..