Health

గుడ్డు తినడం వల్ల లాభమా ? నష్టమా ?

గుడ్డు తినడం వల్ల లాభమా ? నష్టమా ?

గుడ్డులో ఏది మేలు?

గుడ్డు మొత్తం తినాలని కొందరంటారు. లేదు…పసుపు వదిలేసి తెలుపే తినటం ఆరోగ్యకరమని ఇంకొందరంటారు. ఇంతకీ ఏది నిజం? ఈ విషయం తెలుసుకోవాలంటే ముందు గుడ్డులో ఉండే పోషకాల మీద ఓ లుక్కేయాలి…!
మొత్తం గుడ్డు తెల్ల సొన
మాంసకృత్తులు – 28 గ్రాములు మాంసకృత్తులు – 28 గ్రా.
పిండిపదార్థాలు – 2 గ్రాములు పిండిపదార్థాలు – 2 గ్రా.
కొవ్వు – 21 గ్రా. కొవ్వు – 0
క్యాలరీలు – 137 క్యాలరీలు – 312


తెల్లసొనతో పోల్చితే పూర్తి గుడ్డులో కొవ్వు పదార్థాలు అధికం. తెల్ల సొనలో పూర్తి ప్రొటీన్లు ఉంటే పచ్చ సొనతోపాటు కలిపి తింటే ప్రొటీన్లతోపాటు అదనంగా కొవ్వులూ అందుతాయి. పూర్తి వివరాల కొరకు ఈ వీడియో ని చూడండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *