పద్మశాలీల అభ్యున్నతికి తోడ్పడుతా ..మీ సోదరుడే ముఖ్యమంత్రిగా ఉన్నారు…అఖిల భారత పద్మశాలి మహాసభలో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, మార్చి 09(సత్య తెలంగాణ): పద్మశాలీలు ఆర్థిక, రాజకీయ, ఉపాది, ఉద్యోగపరంగా అభివృద్ధి చెందేలా క్రియాశీలక నిర్ణయాలు తీసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దంగా ఉందని సీఎం రేవంత్
Read More