రాహుల్ గాంధీ స్వయంగా జోక్యం చేసుకోవాలి – జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం
అల్-పార్టీ డెలిగేషన్‌తో ప్రధాని మోదీని కలిసి బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో చేర్చండి. రాహుల్ గాంధీ స్వయంగా జోక్యం చేసుకోవాలి. లేకపోతే, రాబోయే ఎన్నికల్లో బీసీల ఆగ్రహానికి కాంగ్రెస్ గురికావడం తప్పదు,” అని గుజ్జ సత్యం అన్నారు.
Read More