బీసీ బందుకు మద్దతు అంటూనే అక్రమ కేసులా? గుజ్జ సత్యం
బీసీ రిజర్వేషన్ల కొరకు రాష్ట్ర బంద్ కు మద్దతు అని చెబుతూనే ఉద్యమకారులని అక్రమంగా అరెస్టు చేయడాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం తీవ్రంగా ఖండించారు.
Read Moreబీసీ రిజర్వేషన్ల కొరకు రాష్ట్ర బంద్ కు మద్దతు అని చెబుతూనే ఉద్యమకారులని అక్రమంగా అరెస్టు చేయడాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం తీవ్రంగా ఖండించారు.
Read Moreబీసీ రిజర్వేషన్ బిల్ ఆమోదించేంతవరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది ఈ బంద్ ఆరంభం మాత్రమే…జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం
Read MoreSatyam called on every BC leader and community member to join the protest with placards and demonstrations. He underscored the movement’s goal to pressure the central government in Delhi to enact a constitutional amendment, specifically to include BC reservations in the Ninth Schedule of the Constitution.
Read Moreరాష్ట్ర బంద్ కు తెలంగాణ ప్రజలు సహకరించాలి. రాష్ట్ర బంద్ ద్వారా గల్లి నుండి ఢిల్లీ వరకు బీసీల సెగ పుట్టిస్తాం
రాష్ట్ర బంద్ ద్వారా బీసీ రిజర్వేషన్ల పెంపుకు మద్దతు కూడగడుతాం – గుజ్జ సత్యం
బీసీ రిజర్వేషన్ల న్యాయమైన డిమాండ్ సాధన కోసం ఈనెల 18వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో జరిగే రాష్ట్ర బంద్ లో సబ్బండ కులాలు పాల్గొని చరిత్ర సృష్టించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం పిలుపునిచ్చారు
Read Moreబీసీ రిజర్వేషన్ల పై హైకోర్టు విధించిన స్టేను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వెకేట్ చేయించాలని జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం డిమాండ్ చేశారు.
Read More“ప్రజల మద్దతుతో ఈ రిజర్వేషన్లను కాపాడతాం. ఎవరైనా బీసీల హక్కులను తగ్గించే ప్రయత్నం చేస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం అని కృష్ణయ్య హెచ్చరించారు.
Read Moreబీసీ రిజర్వేషన్లను ప్రభుత్వం 42శాతానికి పెంచడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించడంపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య స్పందిస్తూ, సుప్రీం తీర్పు శుభ పరిణామమన్నారు.
Read More50% పరిమితి ఇప్పుడు సామాజిక న్యాయానికి అడ్డంకి. దీనిని తొలగించి, ప్రమాణానుగుణ రిజర్వేషన్లు అమలు చేయాలి. ఇది మన రాజ్యాంగ ఆశయం. రాజకీయాలు, న్యాయవ్యవస్థ, సమాజం కలిసి పని చేయాలి. సమాన భారతదేశం కోసం ఇది అవసరం.
Read More“If you oppose BC reservations, consequences are inevitable” – Gujja Satyam, National Vice President of the National BC Welfare Association
Read More