News

News

బీసీలకు తీరని అన్యాయం. తెలంగాణను స్తంభింపజేస్తాం : ఆర్ కృష్ణయ్య

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడంతో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని బీసీ సంఘం అధినేత ఆర్ కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు వద్ద జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యంతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

Read More
NewsPolitics

42 శాతం బీసీ రిజర్వేషన్లను కాపాడే న్యాయ పోరాటానికి సిద్ధం – ఆర్. కృష్ణయ్య

“ప్రజల మద్దతుతో ఈ రిజర్వేషన్లను కాపాడతాం. ఎవరైనా బీసీల హక్కులను తగ్గించే ప్రయత్నం చేస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం అని కృష్ణయ్య హెచ్చరించారు.

Read More
NewsPolitics

బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు శుభ పరిణామం – ఆర్ కృష్ణయ్య

బీసీ రిజర్వేషన్లను ప్రభుత్వం 42శాతానికి పెంచడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించడంపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య స్పందిస్తూ, సుప్రీం తీర్పు శుభ పరిణామమన్నారు.

Read More
NewsPolitics

రిజర్వేషన్ 50% పరిమితి: రాజ్యాంగ సమానత్వానికి అడ్డంకి – గుజ్జ సత్యం

50% పరిమితి ఇప్పుడు సామాజిక న్యాయానికి అడ్డంకి. దీనిని తొలగించి, ప్రమాణానుగుణ రిజర్వేషన్లు అమలు చేయాలి. ఇది మన రాజ్యాంగ ఆశయం. రాజకీయాలు, న్యాయవ్యవస్థ, సమాజం కలిసి పని చేయాలి. సమాన భారతదేశం కోసం ఇది అవసరం.

Read More
EducationNews

ఫీజులు, స్కాలర్షిప్లు బకాయిలన్నీ ఇచ్చేదాకా పోరు ఆగదు – గుజ్జ సత్యం. జాతీయ ఉపాధ్యక్షులు , జాతీయ బీసీ సంక్షేమ సంఘం

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలన్నీ ప్రభుత్వం చెల్లించే వరకు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో ఉద్యమాన్ని దశల వారీగా ఉద్ధృతం చేస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం  మంగళ వారం ఒక ప్రకటనలో హెచ్చరించారు.

Read More
NewsPolitics

బిసి రిజర్వేషన్లపై బిజెపి వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి.

జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం డిమాండ్ హైదరాబాద్ (సత్య తెలంగాణ): బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఢీల్లీలో బిసి రిజర్వేషన్లపై

Read More
NewsPolitics

స్థానిక సంస్థల రిజర్వేషన్ల బిల్లుపై జీవో జారీ చేసి ఎలక్షన్ల నోటిఫికేషన్ ఇవ్వండి.

హైదరాబాద్, జులై 7 (సత్య తెలంగాణ): స్థానిక సంస్థల రిజర్వేషన్ల బిల్లుపై ప్రభుత్వం జీవో జారీ చేసి ఎలక్షన్ల నోటిఫికేషన్ ఇవ్వాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం

Read More
NewsPolitics

ఫీజు బకాయిల విడుదలపై సీఎం స్పందించాలి – గుజ్జ సత్యం 

హైదరాబాద్ (సత్య తెలంగాణ): బీసీ విద్యార్థుల ఫీజు బకాయిల విడుదలపై సీఎం రేవంత్ రెడ్డి  వెంటనే స్పందించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం

Read More
NewsPolitics

కేంద్ర గెజిట్ లో కులగణన ప్రస్తావన ఎందుకు లేదు?జనగణనలో కుల గణన పై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి – గుజ్జ సత్యం

హైదరాబాద్, జూన్ (సత్య తెలంగాణ): జనగణనలో కుల గణన పై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం అన్నారు.

Read More