News

NewsPolitics

బీసీ బందుకు మద్దతు అంటూనే అక్రమ కేసులా? గుజ్జ సత్యం

బీసీ రిజర్వేషన్ల కొరకు రాష్ట్ర బంద్ కు మద్దతు అని చెబుతూనే ఉద్యమకారులని అక్రమంగా అరెస్టు చేయడాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం తీవ్రంగా ఖండించారు.

Read More
NewsPolitics

విజయవంతంగా తెలంగాణ రాష్ట్ర బంద్ – గుజ్జ సత్యం

బీసీ రిజర్వేషన్ బిల్ ఆమోదించేంతవరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది ఈ బంద్ ఆరంభం మాత్రమే…జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం

Read More
NewsPolitics

రేపటి బంద్ తో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగి రావాల్సిందే

రాష్ట్ర బంద్ కు తెలంగాణ ప్రజలు సహకరించాలి. రాష్ట్ర బంద్ ద్వారా గల్లి నుండి ఢిల్లీ వరకు బీసీల సెగ పుట్టిస్తాం
రాష్ట్ర బంద్ ద్వారా బీసీ రిజర్వేషన్ల పెంపుకు మద్దతు కూడగడుతాం – గుజ్జ సత్యం

Read More
NewsPolitics

రాష్ట్ర బంద్ ద్వారా బీసీ రిజర్వేషన్ల పెంపుకు మద్దతు కూడగడుతాం – గుజ్జ సత్యం 

బీసీ రిజర్వేషన్ల న్యాయమైన డిమాండ్ సాధన కోసం ఈనెల 18వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో జరిగే రాష్ట్ర బంద్ లో సబ్బండ కులాలు పాల్గొని చరిత్ర సృష్టించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం పిలుపునిచ్చారు

Read More
NewsPolitics

కోర్టులను వేదికగా చేసుకొని రిజర్వేషన్లను అడ్డుకుంటున్నరు: జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం

బీసీ రిజర్వేషన్ల పై హైకోర్టు విధించిన స్టేను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వెకేట్ చేయించాలని జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం డిమాండ్ చేశారు.

Read More
News

బీసీలకు తీరని అన్యాయం. తెలంగాణను స్తంభింపజేస్తాం : ఆర్ కృష్ణయ్య

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడంతో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని బీసీ సంఘం అధినేత ఆర్ కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు వద్ద జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యంతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

Read More
NewsPolitics

42 శాతం బీసీ రిజర్వేషన్లను కాపాడే న్యాయ పోరాటానికి సిద్ధం – ఆర్. కృష్ణయ్య

“ప్రజల మద్దతుతో ఈ రిజర్వేషన్లను కాపాడతాం. ఎవరైనా బీసీల హక్కులను తగ్గించే ప్రయత్నం చేస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం అని కృష్ణయ్య హెచ్చరించారు.

Read More
NewsPolitics

బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు శుభ పరిణామం – ఆర్ కృష్ణయ్య

బీసీ రిజర్వేషన్లను ప్రభుత్వం 42శాతానికి పెంచడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించడంపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య స్పందిస్తూ, సుప్రీం తీర్పు శుభ పరిణామమన్నారు.

Read More
NewsPolitics

రిజర్వేషన్ 50% పరిమితి: రాజ్యాంగ సమానత్వానికి అడ్డంకి – గుజ్జ సత్యం

50% పరిమితి ఇప్పుడు సామాజిక న్యాయానికి అడ్డంకి. దీనిని తొలగించి, ప్రమాణానుగుణ రిజర్వేషన్లు అమలు చేయాలి. ఇది మన రాజ్యాంగ ఆశయం. రాజకీయాలు, న్యాయవ్యవస్థ, సమాజం కలిసి పని చేయాలి. సమాన భారతదేశం కోసం ఇది అవసరం.

Read More