వైఎస్. జగన్ పేరు మార్చుకున్నారంట.? కారణం అదేనంట.?
వైఎస్. జగన్ పేరు మార్చుకున్నారంట.? కారణం అదేనంట.?
జెఎమ్ ఆర్ జిందాబాద్..జిందాబాద్ జిందాబాద్.. త్వరలో ఓదార్పు యాత్ర చేపట్టనున్న జెఎమ్ ఆర్ అన్న..పాదయాత్ర చేయబోతున్న జెఎమ్ ఆర్..అరే ఈ జెఎమ్ ఆర్ ఎవరూ రా భయ్..ఇప్పటికే ఉన్న అన్నలకు జిందాబాద్ చెప్పలేక చస్తున్నాం..జగనన్న ఓదార్పు యాత్ర అంటాడు ఈ జెఎమ్ ఆర్ అన్న ఎవరు ఎందుకు ఓదార్పు యాత్ర చేస్తుండు..ఒకవైపు పవనన్న పాదయాత్ర అంటుండు,మరొవైపు జగనన్న పాదయాత్ర అంటుుండు
మధ్యలో ఈ జెఎమ్ ఆర్ అన్న పాదయాత్ర దేనికి చేస్తుండు అని అనుకుంటున్నారా..గుస్సా గాకుండ్రి..ఆ విషయమే చెప్తున్నా..ఈ జెఎమ్ ఆర్ ఎవరో కాదు మన జగనన్నే..
న్యూమరాలజీ ప్రకారం పేరు మార్చుకున్నడట.ఇంక అఫీషియల్ గా అనౌన్స్ చేయలే కానీ ,అన్ అఫీషియల్ గా ఇదే పేరు ఖరారైందని వార్తలోస్తున్నాయి.పాదయాత్ర ఫ్లెక్సీలల్ల కూడా ఇదే పేరుతో దర్శనమిస్తున్నడంట జగనన్న..అప్పుడు తెలిసిపోతుంది ఈ వార్తలు ఎంత నిజమో..